పత్రిక ప్రకటన తేది 28.07.2021 షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2021.22 విద్యా సంవత్సరం లో బెస్ట్ అవలేబుల్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం అదనపు పాలనాధికారి పి. రాంబాబు తన ఛాంబర్ లో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డ్రా తీయడం జరిగినది. ఇందులో 5వ తరగతి లో 58 మంది దరఖాస్తులు చేసుకోగా 19 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందని, మొదటి తరగతి లో 19 మంది దరఖాస్తు…

పత్రిక ప్రకటన తేది 28.07.2021 Rgukt (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఎకనాలెడ్జ్ టెక్నికల్ ) లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కొరకు బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరం లో అదనపు పాలనాధికారి హేమంత్ బోర్కడే ఆధ్వర్యంలో జిల్లా రిక్యూర్ మెంట్ కమిటీ ద్వారా హౌస్ కిపర్, సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులకు టెక్నీకల్ బీట్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు. ఇందులో ట్రైని కలెక్టర్ కదిరివన్, కమిటీ మెంబర్స్ ఈ ఈ ఆర్…

పత్రిక ప్రకటన తేదీ 27.07.2021 రోడ్డు స్వీపింగ్ మిషన్ రహదారి శుభ్రం చేసే వాహనం ను ప్రారంభించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలానాదికారి ముషర్రఫ్ ఫారుఖీ. జిల్లా లోని మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన రోడ్డు స్వీపింగ్ మిషన్(రహదారి శుభ్రం చేసే వాహనం) ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాది కారి ముషారఫ్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో కలిసి…