జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేయాలి స్వాతంత్ర సమరయోధుల పూర్తి భావితరాలకు అందించాలి ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పెద్దపల్లి ఆగస్టు 9:- జిల్లాలోని ప్రజలలో జాతీయ భావం పెంపొందించేలా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర…

విద్యార్ధుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సీజనల్ వ్యాధుల నియంత్రణ పకడ్బందీ చర్యలు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వేడి వేడిగా అందించాలి వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జూలపల్లి మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దాపూర్ మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ఆగస్ట్ 2: విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్…

*దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్* *130 లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ* *దళిత బంధు విజయంలో మొదటి లబ్ధిదారులకు కీలక పాత్ర* *దళిత బంధు పై వస్తున్న అపోహలను తిప్పి కొట్టాలి* *లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకోవాలి* *వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి* పెద్దపల్లి జూలై 29:– దళిత బంధు…

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జూన్ 7:- పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు లు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ ,కిష్టంపేట గ్రామాలలో కలెక్టర్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద కిష్టం పేట గ్రామంలో చేపట్టిన యూపీఎస్ పాఠశాల ,…

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జూన్ 6:- పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కమాన్ పూర్ మండలంలోని రోంపికుంట గ్రామంలో కలెక్టర్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద గ్రామంలో చేపట్టిన ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధి పనులను జూన్ 28…

ప్రతి పల్లెను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి జూన్ చివరి నాటికి మన ఊరు మన బడి పనులు పూర్తి ప్రభుత్వ బడులలో అవసరమైన అన్ని వసతుల కల్పన రామగిరి మండలంలోని సుందిళ్ల, నాగ పల్లి, నరసింహ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జూన్ 4: జిల్లాలోని ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దే…

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు::రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాల అభివృద్ధి పారిశుధ్యం పచ్చదనం ప్రధాన లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పెద్దపల్లి జూన్ 03:- గ్రామాభివృద్ధి దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర సంక్షేమ…

యువతకు అందుబాటులో ఆట స్థలాలు ఏర్పాటు:: రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి జూన్ 02:- రాష్ట్రంలోని గ్రామాల్లో , పట్టణాలలో యువతకు అందుబాటులో ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లా కు వచ్చిన ప్రణాళిక బోర్డు చైర్మన్ సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో గ్రామీణ క్రీడ ప్రాంగణాన్ని…

*ప్రజాభివృద్ది సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:: ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్* • *రాష్ట్ర అవతరణ దినొత్సవ వేడుకలలో పాల్గోన్న ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ *పెద్దపల్లి , జూన్ 02:-. ప్రజాభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో నిర్వహించిన 8వ రాష్ట్ర అవతరణ దినొత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్, పెద్దపల్లి,రామగుండం…