ఎనిమిద‌వ విడ‌త తెలంగాణకు హ‌రిత‌హారంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు ప్రణాళికతో సిద్దం కావాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం తెలంగాణకు హరితహారం, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు ప్రణాళిక పై జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్ సమీక్షించారు. ఈ సందర్బంగా చీఫ్ సెక్ర‌ట‌రీ మాట్లాడుతూ 8వ విడత హరితహారం జులై కంటే ముందే ప్రారంభించి ఆగస్టు మాసం చివరికల్లా పూర్తి…

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగానిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మే-6 నుండి 19 వరకు, మే -23 నుండి జూన్ ఒకటి వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని…

పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు…

  పిల్లలలో ఎత్తు బరువు పెరుగుదలకు, రక్తహీనత లేకుండా బలవర్ధకమైన పౌస్టికాహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత సీడీపీఓలు, సూపర్ వైజర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్ పై అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత సీడీపీఓలు, సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.                   ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలలో…

మంగళవారం గడ్డి అన్నారంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీమ్స్) మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ భవన నిర్మాణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాద్ నగరానికి నలుమూలలా హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసే నేపథ్యంలో ఈ రోజు గడ్డి అన్నారం, సనత్ నగర్, అల్వాల్ లో ఆసుపత్రుల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్…

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాని దేశానికి ఆదర్శంగా తీర్చిద్దిదేలా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం రాజేందర్ నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో వానాకాలం 2022 సంసిద్ధత పై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు, రైతు బంధు సమితి కోఆర్డినెటర్లకు అవగాహన కై ఒక్కరోజు వర్క్ షాప్ ను జిల్లా…

నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ అమోయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీపట్నం మండలం కోంగర కాలాన్ లో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయము(ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్)ను కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కలెక్టరేట్ ఆవరణతో పాటు నూతన భవనంలో పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయంలో…

మే, 23 నుండి జూన్ 1వ తేదీ వరకునిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను సజావుగానిర్వహించేందుకు సంబంధిత అధికారులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలులో సంబంధిత శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై డిఆర్ఓ హరిప్రియ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల అనంతరం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 23, 2022 నుండి జూన్…

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించుటలో సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు. మే 6 నుండి 24 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 59,694, రెండో సంవత్సరం 55,672 మంది విద్యార్థుల హాజరు కానున్నారని ఇందుకోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఇంటర్మీడియట్…

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేర ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డిసిసి సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పి.ఏం.కిసాన్ లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయవలసినదిగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు…