తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు  ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక ………… రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక ………… రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళిత బంధు పథకం అమలు పై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి…

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలి

  వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలి అన్ని ఆసుపత్రులలో కోవిడ్ ఓ పి సేవలు అందించాలి….. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం హైదరాబాద్ నుండి పంచాయతీరాజ్ శాఖ…

ప్రభుత్వ భూమిలో క్రయవిక్రయాలు చెల్లవు క్రయ విక్రయాలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు …….జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ భూమిలో క్రయవిక్రయాలు చెల్లవు క్రయ విక్రయాలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు …….జిల్లా కలెక్టర్ హనుమంతరావు దళితుల భూముల కబ్జా పేరిట ఒక పత్రిక లో ప్రచురితమైన కథనం పై జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందిస్తూ, 656 సర్వే నెంబర్ లో ఎటువంటి అన్యాక్రాంతం/ఆక్రమణలు లేవని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ఎవరికీ (NOC ) నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదని తెలిపారు. ఇతరులకు అమ్ముతున్నారన్న ఆరోపణలపై వాస్తవం లేదని రెవెన్యూ అధికారుల ప్రాథమిక…

సంగారెడ్డి జిల్లాలో 8 విడతలుగా రైతుల ఖాతాల్లో 2 వేల 453 కోట్లు జమ…….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2, 71, 756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లాలో తొలి విడత 280 కోట్ల…

  జనవరి ఒకటి,2022 నాటికి 18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారందరికీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు. శశాంక్ గోయల్ బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ తదితర అంశాలపై…

రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి

రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి ఆరోగ్య సిబ్బంది , ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తున్న బూస్టర్ డోసు ప్రక్రియను పరిశీలించిన అద నపు కలెక్టర్…. రాజార్షి షా జిల్లాలో కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతం చేసి వంద శాతం పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజార్షి షా వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం రాజార్షి అంబేద్కర్ భవన్ లో కొనసాగుతున్న టీకా ప్రక్రియను పరిశీలించారు. 60పైబడిన, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్…

జిల్లాలో జనవరి 23 నుండి 25 వరకు పల్స్ పోలియో కార్యక్రమం  0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ……. అదనపు కలెక్టర్ రాజర్షి షా

  జిల్లాలో జనవరి 23 నుండి 25 వరకు పల్స్ పోలియో కార్యక్రమం 0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ……. అదనపు కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో ఈనెల 23 నుండి 25 వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ…

సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.  ఒమిక్రాన్ పై నిర్లక్ష్యం వద్దు  రెండవ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలి

సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఒమిక్రాన్ పై నిర్లక్ష్యం వద్దు రెండవ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలి టీనేజర్లకు వంద శాతం వ్యాక్సిన్ వేయించాలి జిల్లాకు 2 లక్షల టెస్టింగ్ కిట్స్, ఒక లక్ష హోం ఐసోలేషన్ కిట్స్ 60 సంవత్సరాలు పైబడిన వారికి పదవ తేదీ నుండి బూస్టర్ డోస్ ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దు మాస్క్ లేకుంటే జరిమానా విధించాలి జిల్లాలో ఒక్క…

మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి నివాళులర్పించిన మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు

మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి నివాళులర్పించిన మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గౌ.ఫరిదొద్ధిన్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఫరిదొద్ధిన్ మహా నాయకుడు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు మహా నాయకుడిని కోల్పోయాం రాష్ట్రానికి ఎనలేని సేవలందించారు …… మంత్రి తారక రామారావు అకాల మరణానికి గురైన మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జహీరాబాద్ పట్టణం లోని…

జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు నీటి విడుదల కోసం ప్లాన్ అఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు నీటి విడుదల కోసం ప్లాన్ అఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నారాయణఖేడ్, అందోల్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి , చంటి క్రాంతి కిరణ్ ల ఆధ్వర్యంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో యాసంగి…