జిల్లాలో మొదటి,రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరూ ఉండొద్దు – ఈ వారం వాక్సినేషన్ వీక్ గా ప్రకటన – ప్రత్యేక టీమ్ లతో వారంలో మొదటి, రెండో వాక్సినేషన్ శత శాతం లక్ష్యం సాధించాలి – ఆరోగ్య సేవలు అందించే విషయంలో, సమయ పాలన లో సిద్దిపేట వైద్య ఆరోగ్య శాఖ మోడల్ గా నిలవాలి – సిద్దిపేట జిల్లాను ను సంపూర్ణ వాక్సినేషన్ జిల్లాకు డిక్లేర్డ్ చేసేలా కృషి చేయాలి – వాక్సినేషన్ లో…

డిసెంబర్ 14 నుంచి రెండు పడక గదుల ఇండ్ల వరుస గృహ ప్రవేశాలు – ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను ప్రారంభోత్సవాలకు సర్వ సన్నద్ధం చేయాలి – పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంత రావు ——————————- సిద్దిపేట 30, నవంబర్ 2021: ——————————- డిసెంబర్ 14 నుంచి సిద్దిపేట జిల్లాలో అన్ని విధాలుగా పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి…

IDOC లో సబ్ పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రారంభం సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ IDOC లో సబ్ పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రారంభం అయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ సబ్ పోస్ట్ ఆఫీస్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బట్వాడా సేవలు మరింత సులభతరం కానున్నాయని జిల్లా…

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలి – వానాకాలం ధాన్యం సేకరణలో ప్రతిబంధకాలు లేకుండా వేగంగా జరిగేలా చూడాలి – ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి – వచ్చే వారం నుంచి ఆర్జీల ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ పై సమీక్షిస్తాం – జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున, జిల్లాలో వచ్చే…

కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం – ఇతర రాష్ట్రాలు,ఇతర ప్రాంతాలనుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నాం – దళారీలకు తక్కువ రేటుకు రైతులు తమ ధాన్యం ను విక్రయించవద్దు – దళారీలు ధాన్యం ను కొనుగోలు కేంద్రాలలో రైతుల పేరుతో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ…

ఈరోజు మా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని సిద్దిపేట పట్టణంలోని ఎస్ ఎస్ గార్డెన్స్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ ముజ్ మిల్ ఖాన్ గారు మాట్లాడుతూ  దేశ భవిష్యత్తు పిల్లల పైనే ఆధారపడి ఉందని పిల్లలందరూ అటువంటి అలవాట్లు మంచి ఆరోగ్యంతో క్రమశిక్షణతో సహాయ గుణం తో మెదులుతూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ భవిష్యత్తు లో భాగస్వాములు కావాలని…

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి:తోలి సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు – కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో సరిపడా స్టోరేజ్ పాయింట్ లను వెంటనే గుర్తించాలి – గన్ని బ్యాగుల కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి – లోడింగ్ , అన్ లోడింగ్ వేగంగా జరగడం పై ప్రత్యేక ద్రుష్టి సారించాలి – రైతులకు సాధ్యమైనంత త్వరగా పే మెంట్ లు జరిగేలా చూడాలి. —————————— సిద్దిపేట 17,…

అభివృద్ధికి కాణాచి సిద్దిపేట – సిద్దిపేట RDO గా ఇక్కడి నుంచే కెరీర్ ప్రారంభించా – సిద్దిపేట జిల్లా నాకు సుపరిచితమైన ప్రాంతం – అపరిష్కృత సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తా – నూతన కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు —————————— సిద్దిపేట 17, నవంబర్ 2021: అభివృద్ధికి కాణాచి సిద్దిపేట జిల్లా …… సిద్దిపేట RDO గా కెరీర్ ప్రారంభించా ..సిద్దిపేట జిల్లా నాకు సుపరిచితమైన ప్రాంతం… గడా ప్రత్యేక అధికారిగా , జిల్లా…

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ శ్రీ పి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. శ్రీ పి వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం శ్రీ వెంకట్రామిరెడ్డి మీడియాతో హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం శ్రీ కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు.…

*ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండేలా చైతన్యం చేయలన్నారు : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ ఎ. అభిషేక్ రెడ్డి* • గ్రామాల్లో న్యాయసేవలపై విస్తృత ప్రచారం చేయండి • సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడండి ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని, న్యాయపరమైన అవగాహన ప్రతి గ్రామాన్ని చేరేలా, పేదప్రజలకు సైతం సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా…