జిల్లాలో  పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారు ప్రజావాణి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలిం చి సత్వరమే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువగా వివిధ రకాల భూసమస్యల దరఖాస్తులు అందాయని అన్నారు. ప్రజావాణిలో భూసమస్యలకు సంబంధించి 12 ,…

ఆంద్ర నుండి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను అదేశించారు.  సోమవారం కోదాడ రామాపురం క్రాస్ రోడ్ వద్ద ధాన్యం అక్రమ రవాణా నివారణ కై రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను యస్.పి. రాజేంద్ర ప్రసాద్ తో కలసి ఆయన పరిశీలించారు.  ఈ స దర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…

అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం భారత రాజ్యాంగ లక్ష్యమని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ నందు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం పునాదులుగా  భారత రాజ్యాంగం జాతి జనులకు రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బoదితో  ప్రతిజ్ఞ చేయించారు.     ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రామారావు…

జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను సత్వరమే  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభివృద్ది పనుల పురోగతి, చెల్లింపులు పై జిల్లా అదికారులు, యం.పి.డి. ఓ లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సి.డి.పి., యం.పి.ల్యాడ్స్, సి.డి.యప్. సి.బి.యప్., డి.యం.యప్.టి. నిధుల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులలో జాప్యం ఉంటే చర్యలు తప్పవని అట్టి…

బాలల దత్తత చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. బుధవారం    కలెక్టరేట్ నందు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, సూర్యాపేట  ఆధ్వర్యంలో   అదనపు కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్   చేతుల మీదుగా ”దత్తత” కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ పి.డి ఐసీడీస్ జ్యోతి పద్మతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ…

పిల్లలకు గుణాత్మకమైన విద్యానందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని ఆదిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్యన దించాలని సూచించారు. పిల్లలు తరగతులకు తప్పక హాజరు అయ్యే విదంగా  వారికి అర్ధమైయ్యే విదంగా  తరగతులను నిర్వహించాలని సూచించారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలుపుతూ   విద్యార్థుల హాజరు…

జిల్లాలో  సాంఘిక శాఖ ఆధ్వర్యంలో  నడుస్తున్న పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల శాఖ కమిషనర్ dr. యోగితా రాణా సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళ వారం స్థానిక షెడ్యూల్డ్ కులముల కళాశాల, బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి ఆమె తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోన పూర్తిగా సమసి పోలేదని  విద్యార్థులకు…

ప్రజావాణిలో  పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా వివిధ రకాల భూసమస్యల దరఖాస్తులు అందాయని అన్నారు. తరుచుగా జిల్లాలో  అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు చేపట్టాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులకు…

2021-23 సంవత్సరాల గాను జిల్లాకు కేటాయించిన 99వైన్ షాపుల ఎంపిక కార్యక్రమం శనివారం నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సమక్షంలో   జరిగింది.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధరఖాస్తుదారులు సమక్షంలో   లాటరీ పద్ధతి ద్వారా ముందుగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ షాపులను కేటాయించడం జరిగిందని అలాగే 81…

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు కు 3017 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.  శుక్రవారం స్థానిక త్రివేణి ఫంక్షన్ హల్ ను ఆయన సందర్శించి excise అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  తేదీ 20 శనివారం రోజున  డ్రా పద్దతి ద్వారా జరిగే మద్యం దుకాణాల కేటాయింపులలో  డ్రా పద్దతిని  సజావుగా సాగేవిదంగా అన్ని చర్యలు తీసుకోవాలని excise అధికారులను ఆదేశించారు. ముఖ్యాoగా …