కరోనా మూడవ వేవ్ విజరుంభిస్తున్నందున దీని నియంత్రణ కొసం ప్రతి ఒక్కరు వాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. గురువారం పెద్దేముల్ మండలం, మంబాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు వాక్సినేషన్ వేయించుకొని వారు వెంటనే వాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. వాక్సినేషన్ వేయించుకోవాడం వల్ల కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. అలాగే మొదటి డోజ్ తర్వాత రెండవ డిజ్…

రాబోయే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటేందుకు అన్ని నర్సరీలలో లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం బొమ్రాసిపేట మండలం, చౌదర్ పల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ వినియోగం, నర్సరీ నిర్వహణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి హరితహారంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. నర్సరీలో విత్తిన మొక్కలు పెరుగకపోవడంపై కలెక్టర్…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులందరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులు, కార్యాలయ సిబ్బందితో ఓటురు ప్రతిజ్ఞ గావించారు. ఈ సందర్బంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ తమ చుట్టు ప్రక్కల ఉన్న 18 సంవత్సరాలు ఇండిన యువతి యువకులు తమ పేరును ఓటరు…

కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలో మరియు చిట్యాల గ్రామంలో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలతో మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషను తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు.…

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళిత బంధు పథకం అమలు పై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార,పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…

జిల్లాలో వారం రోజులలో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయం నుండి వర్చువల్ సమమేశం నిర్వహించి జిల్లాలో చేపట్టిన వాక్సినేషన్, ఇంటింటి జ్వరం సర్వే మరియు వరి కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోజ్ 103 శాంతం పూర్తి చేయడం…

కోవిడ్ నియంత్రణలో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను…

రెండవ డోజ్ వాక్సినేషన్ డ్యూ డేట్ పూర్తి అయిన వారిని సబ్ – సెంటర్ల వారిగా గుర్తించి రెండు రోజులలో వంద శాంతం లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వైద్య అధికారులతో కోవిడ్ వాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ డోజ్ కు అర్హులైన 68,161 మందిని సబ్ –…

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్…

జిల్లాలో రైతులు తమ పొలాల వద్ద కల్లాల నిర్మాణం కొరకు ముందుకు వచ్చే వారి ఫైనల్ జాబితాను ఈరోజు సాయంత్రం వరకు తనకు అందజేయాలని, ఇట్టి జాబితా ప్రకారం రైతుల పొలాల వద్ద ఈ నెలాఖరు వరకు వంద శాంతం పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఎంపీడీఓ లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి కల్లాల నిర్మాణం, వైకుంఠ దామల నిర్మాణం వాటి చిల్లిపులు తదితర అంశాలపై ఎంపీడీఓ లతో…