దళిత యువకుడు నాగరాజు హత్యకు కారకులైన హంతకులను ఎస్సి యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా అన్నారు. శనివారం రోజున వికారాబాద్ జిల్లా, మార్పల్లి మండలానికి చెందిన నాగరాజు మతాంతర ప్రేమ వివాహం చేసుకొని ఈనెల 4న హైదరాబాద్ లో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కుటుంబాన్ని…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొడంగల్ పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తయారు చేసిన అంచనాల ఆధారంగా చేపట్టానున్న పనులను కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించి పలు సలహాలు, సూచనలు జారీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన 10 అదనపు తరగతి గదులను G+1 పద్దతిలో క్రింద 5 పై అంతస్తులో 5 గదులను నిర్మించాలని…

అక్రమ ఇసుక తరలింపు ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇసుక అక్రమ తరలింపు ఫై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లు, ప్రభుత్వం చేపట్టే వివిధ పనులకు గాను అనుమతులు ఉన్న ఆరు ప్రాంతాలలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.…

విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి మనబడి మన బస్తి కార్యక్రమం కింద రెండు కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు . ఈ సందర్భంగా…

జిల్లాలో ఇంటర్మీడియట్ , పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం   ఇంటర్మీడియట్ , పదవ తరగతి పరీక్షల సందర్బంగా చేపట్టవలసిన వివిధ అంశాలపై రాష్ట్ర విద్యా శాఖామాత్యులు పి.సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , కమీషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్  లతో కలిసి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో…

దళితబంధు యూనిట్లను పక్కడ్బందీగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రౌండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కొసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 100 మందిని, తాండూర్ లో 100, పరిగిలో 80, కొడంగల్ లో 60, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేటలో 18 మంది మొత్తం జిల్లాలో…

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వము నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే 6, నుండి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు…

వచ్చే హరితహారంలో డ్రై వికారాబాద్ ను గ్రీన్ వికారాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి  చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం 2022-23 సంవత్సరానికి గాను హరితహారంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై ఓ.ఎస్.డి (హరితహారం) జిల్లా కలెక్టర్ నిఖిలతో  కలిసి సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా  ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్  మాట్లాడుతూ రాష్త్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాధాన్యత ఇచ్చే హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహించకుండా ప్రతి గ్రామ్మాన్ని పచ్చదనంతో…

కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, మనోధైర్యంతో  ముందుకు సాగితే  విజయాలు మీ స్వంతమని  జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సబ్ ఇన్స్పెక్టర్ , పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన  శిక్షణ ఉచిత  శిభిరాన్ని  జిల్లా కలెక్టర్  సందర్శించారు.  ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం  ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సంబంధిత  శాఖల పరంగా ఉచిత శిక్షణను…

కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, మనోధైర్యంతో  ముందుకు సాగితే  విజయాలు మీ స్వంతమని  జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సబ్ ఇన్స్పెక్టర్ , పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన  శిక్షణ ఉచిత  శిభిరాన్ని  జిల్లా కలెక్టర్  సందర్శించారు.  ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం  ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సంబంధిత  శాఖల పరంగా ఉచిత శిక్షణను…