* ప్రచురణార్థం *. వరంగల్ జిల్లా నర్సంపేట 18.01.2021 ( మంగళవారం ) సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పరకాల, నర్సంపేట, భూపాల‌ప‌ల్లి నియోజకవర్గాలలో గ‌త రెండు మూడు రోజుల‌పాటు కురిసిన అకాల వ‌డ‌గండ్ల వ‌ర్షాల వ‌ల్ల ఏర్ప‌డిన‌ పంట నష్టాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దయాకర్ రావు గారు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్…

బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి యొక్క సామాజిక అభివృద్ధి కొరకు  అధికారులు కృషిచేయాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు టి. నరసింహ తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్క నరసింహ మాట్లాడుతూ  కోవిడ్ సమయంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, వారి యొక్క జీవన విధానం  ఎలా ఉన్నారు, వారి జీవన…

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి విన్నాపాలు స్వీకరించారు. ప్రజలు నిర్భయంగా దరఖాస్తులు తమ సమస్యలపై చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలియజేశారు. ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో…

జిల్లా అభివృద్ధి  కి అన్నీ శాఖల  అధికారులు  సమన్వయంగా  పని చేయాలనీ  కలెక్టర్  గోపీ అన్నారు మంగళ వారం  నర్సంపేట  నియోజక వర్గానికి  సంబందించిన వివిధ  సంక్షేమ  పథకాలు,  అభివృద్ధి  పైన అన్నీ శాఖల జిల్లా స్థాయి  అధికారులతో  నర్సంపేట  MLa  పెద్ది  సుదర్శన్  రెడ్డి  తో  mla  క్యాంపు  ఆఫీస్  లోని కాన్ఫెరెన్స్  హల్ లో కలెక్టర్  సమీక్షా  సమావేశం  నిర్వహించారు ఈ సందర్బంగా  కలెక్టర్ గోపీ  మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ…

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లా కలెక్టరేట్  లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అధికారులు  దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఆ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలిపారు . ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 49…

యాసంగి లో ఎ ఫ్సి ఐ వరి కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున కొనుగోలు కేంద్రాలు ఉండవని జిల్లా కలెక్టర్ వి గోపి తెలిపారు. సోమవారం గీసుకొండ, పర్వతగిరి లో ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలియజేశారు. తెలంగాణలో యాసంగి వరి పంటను ఎఫ్సీఐ కొనుగోలు చేయమని తెలియజేసినందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని రైతులు దృష్టిపెట్టాల్సిన అవశ్యకత…

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ఆకస్మికంగా సందర్శించిన   కలెక్టర్ గోపి సంగెం మండలంలోని గవిచర్ల, కాపుల కనపర్తి  గ్రామల  లో వ్యాక్సినేషన్  కార్యక్రమన్నీ జిల్లా  కలెక్టర్  గోపి గురువారం   ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్బంగా గవిచర్ల  గ్రామంలో మొత్తం జనాభా ఎంత…  అందులో మొదటి డోస్ ఎంతమంది తీసుకున్నారు… రెండవ డోస్ ఎందరు తీసుకున్నారని కలెక్టర్  ఆశ  వర్కర్లని అడిగి  తెలుసుకున్నారు  అనంతరం  వ్యాక్సినేషన్  రిజిస్టర్ను పరిశీలించారు ఈరోజు మొదటి డోస్ తీసుకున్న వారి పేర్లు రిజిస్టర్లో…

ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం “అసమానతలను అంతం చేద్దాం- ఎయిడ్స్ ను రూపుమాపుదాం’ అనే నినాదంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ను ఈ రోజు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన కాకతీయ వైద్య కళాశాల  నుండి వరంగల్ ఐఎంఏ హాల్ వరకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించి, సమావేశం ఏర్పాటు…

ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు  మంగళవారం వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్,   పర్వతగిరి,  వర్ధన్నపేట మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు పాఠశాలలు,  అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు  కిలా వరంగల్ మండలంలోని  బోల్లి కుంట గ్రామం, పర్వతగిరి మండలం లోని వడ్లకొండ గ్రామం మరియు రోల్కల్ గ్రామం, పర్వతగిరి మండలంలోని నారాయణపూర్ గ్రామాలలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో వివరాలు…

మన చుట్టూ  ఉన్న పరిసరాలను  పరిశుభ్రం  గా ఉంచుకోవడం  ప్రతీ  ఒక్కరి  కనీస బాధ్యత  అని జిల్లా కలెక్టర్  గోపి అన్నారు కలెక్టరేట్  ప్రాంగణం లో ఉన్న చెత్త  చెదారాలను  తీసివేసే  కార్యక్రమన్నీ  ఆదివారం  కలెక్టర్  నిర్వహించ  తలపెట్టారు ఇందులో  భాగం గా ఈరోజు  ఉదయం 7 గంటల  నుండి  జిల్లా కలెక్టర్  గోపి  తో పాటు  అడిషినల్  కలెక్టర్  హరి సింగ్,  అడ్మినిస్ట్రేషన్  ఆఫీసర్  విశ్వనారాయణ, వివిధ సెక్షన్  లకు చెందిన సూపరింటెండెంట్  లు,  సీనియర్,…