బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసన సభ్యులు చల్ల ధర్మారెడ్డి తో కలసి ఆత్మకూరు మండలంలోని అగ్రమ్ పాడు లో జరుగనున్న   శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం అతిముఖ్యమని, తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎస్సార్ ఎస్పీ కెనాల్ వద్ద  ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్విమ్మర్స్ లను అందుబాటులో పెట్టాలన్నారు.…

బుధవారం నాడు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఎలక్టోరోల్ పరిశీలకులు, ERO తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎలక్టోరోల్ పరిశీలకులు శ్రీమతి బి. బాల మాయ దేవి మాట్లాడుతూ, ఎలాంటి ఆక్షేపణలు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 104- పరకాల,105- వరంగల్ వెస్ట్ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 479 పోలింగ్ కేంద్రాలలో 4,78,403 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.…

సోమవారం నాడు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 53 వినతులు అందినట్లు తెలిపారు. రెవిన్యూ శాఖ- 29, జిడబ్లుఎంసీ-8, డిడబ్ల్యూ ఓ-4,డిపిఓ-3, ఇతర శాఖల కు సంబంధించి నవి-9. ప్రజల నుండి వినతులను స్వీకరించి, వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్జిలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవిన్స్ నాటికి రిపోర్ట్ సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

శుక్రవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  జిల్లా పౌర సరఫరాల శాఖ  ఆధ్వర్యంలో  జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లడుతూ సమాజంలో జరుగుతున్నా కల్తీ, అన్యాయాలపై గ్రామా స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందన్నారు.  ప్రతివ్యక్తి కల్తీ కి, అన్యాయానికి అలవాటు పడ్డాడని వాపోయారు.  ఏదైనా ఒక ఫంక్షన్ కు…

క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ సమా వేశ మందిరంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా వరంగల్ పశ్చిమ & పర్కల్ నియోజకవర్గ అధికారులు క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతొ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని వరంగల్ పశ్చిమ & పర్కల్ రెండు నియోజకవర్గాలకు 2000 గిఫ్ట్ ప్యాకులు, నాలుగు లక్షలు ఫీస్ట్ తెలంగాణ ప్రభుత్వం మంజూరు…

సుప్రీం కోర్ట్   ప్రధాన   న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై కోర్ట్   ప్రధానన్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు  హన్మకొండ లోని భద్రకాళి అమ్మవారి ఆలయానిక ఉదయం  8 గంటలకు చేరుకున్నారు. ఆలయ పూజారులు  పుష్పగుచ్చాలతో  సీజే దంపతులకు   స్వాగతం పలికారు. భద్రకాళి   ప్రధాన అర్చకులు శేషు  న్యాయమూర్తులకు   తలపాగ చుట్టి పూల మాలలు    వేసి   పూర్ణ కుంభం తో  వేద పండితుల మంత్రోచ్చారణ…

మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాదు సచివాలయం నుండి ఉద్యోగుల విభజన, ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 317 పై దిశ నిర్దేశం చేశారు.  వివిధ జిల్లాలలో జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కల్లెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ  కలక్టర్ రేట్ కార్యాలయం నుండి కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా జాబితాలను రూపొందించామని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల…

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే)కార్యక్రమాన్నీ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు నేపథ్యంలో ఈ సోమవారం జరిగే గ్రీవిన్స్ డే రద్దు చేశామని తెలిపారు. కావున గ్రీవిన్స్ డే కి వచ్చే అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయంనకు రాకూడదని కలక్టర్ ఆ ప్రకటన లో వెల్లడించారు.

ఐనవోలు అభివృద్ధికి మరో కోటి నిధులు మల్లికార్జున స్వామి దేవాలయానికి శాశ్వత ప్రాతిపదికన పనులు అదనంగా ఆర్టీసి బస్సులు కార్పొరేషన్ నుంచి నిరంతరం క్లోరినేషన్ వీఐపీ లు, దాతల కోసం ప్రత్యేక పాసులు రొడ్లకిరువైపులా… మొరం తో రోడ్ల మరమ్మతులు, చెత్తా చెదారం తొలగింపు భ‌క్తుల‌కు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు జాతర ప్రాంగణంలో కరోనా పరీక్ష కేంద్రాలు,…

మంగళవారం నాడు కలక్టర్ కలక్టరేట్ సమవేశమందిరంలో ఉమ్మడి వరంగల్ ఉద్యోగుల విభజన పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన వివరాలను అదనపు కలెక్టర్ కు సమర్పించాలని అన్నారు. 33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించిందని వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి…