శుక్రవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో ఆమె మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 251 పాఠశాలల అభివృద్ధి కార్యాచరణను విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షిస్తూ, వచ్చే 15 రోజుల్లో అన్ని పనులకు సంబంధించిన ఎస్టిమేషన్స్ శాంక్షన్ చేయాలని ఆదేశించారు. టాయ్లెట్స్, విద్యుత్, కాంపౌండ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, త్రాగునీరు, డైనింగ్ హాలు, కిచెన్ షెడ్స్, పెయింటింగ్స్ తదితర 12 అంశాలకు సంబంధించిన పనులలో కిచెన్ షెడ్స్, కాంపౌండ్వాల్స్, టాయ్లెట్స్ మూడు పనులు ఉపాధి…

శుక్రవారం నాడు జిల్లా కలెక్టరు ఛాంబర్లో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, లింగోజిగూడెం, చౌటుప్పల్ మండలం వారు 5 లక్షల రూపాయలను పర్వతారోహకురాలు కుమారి పడమటి అన్వితారెడ్డికి స్పాన్సర్షిప్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. దివీస్ ల్యాబ్ వారు గత డిసెంబరు నెలలో 2 లక్షల 50 వేల రూపాయలు రష్యా లోని మౌంట్ ఎల్బ్రస్ పర్యతం అధిరోహించు సమయంలో అందించారని, ఇప్పుడు మరలా 5 లక్షల రూపాయల స్పాన్సర్షిప్ ను అన్వితారెడ్డికి వచ్చే ఏప్రిల్…

శ్లో. మాతా న్రృసింహశ్చ పితా నృసింహః భ్రాతా న్రృసింహశ్ఛ సఖా న్రృసింహః విద్యా నృసింహో ద్రావిణం నృసింహః స్వామీ నృసింహస్సకలం న్రృసింహ!” స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ సోమవారము తేది: 21-03-2022 నుండి ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారము తేది: 28-03-2022 వరకు శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడుచున్నది. ఈ మహోత్సవములలో భాగంగా ఈరోజు శుక్రువారము తేది: 25-03-2022 న శ్రీ స్వామి వారి…

తుర్కపల్లి మండలంలోని గోపాలపూర్ గ్రామంలోని పల్లెప్రకృతి వనాన్ని సందర్శించిన బృందం. మౌళిక వసతులు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్న బృందం సభ్యులు. వాసాలమర్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బృంద సభ్యులు. గురువారం నాడు తుర్కపల్లి మండలం గోపాలపూర్, వాసాలమర్రి గ్రామాలను నేషనల్ డిఫెన్స్ కాలేజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ న్యూ ఢిల్లీ, నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ కోర్సు అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. బృందం సభ్యులు గ్రామీణ…

ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసామ్బరీష శుకశౌనక హృన్నివాస! భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ సోమవారము తేది: 21-03-2022 నుండి ఫాల్గుణ బహుళ ఏకాదని సోమవారము లేది: 28-03-2022 వరకు శ్రీశ్రీస్వామి వారి సప్తాహిక పూచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడుచున్నవి. ఈ మహోత్సవములలో భాగంగా ఈ రోజు గురువారము తేదీ: 24-03-2022న శ్రీస్వామి వారి బాలాలలంలో నిత్యారాధనల అనంతరము ఉ…

బుధవారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో ఆమె జిల్లా కలెక్టరు శ్రీమతి పవేలా సత్పతి గారితో కలిసి ఆయుష్ వైద్యాధికారులతో జిల్లాలో ఉన్న 12 ఆయుష్, 9 నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్య కేంద్రాలలో మౌళిక వసతుల పట్ల, అవుట్ పేషెంట్ సేవల పట్ల సమీక్షించారు. ప్రతి రోజూ ఓపీ సేవలు అందించాలని, ఓపీ సేవలు పెరగాలని, పేషెంట్లకు మంచి వైద్య సేవలు అందించాలని, యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సేవలు ప్రజలకు తెలిసేలా…

శ్లో॥ సంసార సాగర విశాల కరాళ కామ నవగ్రహ గ్రసన సిగ్రహ విగ్రహస్య మగ్న్య రాగ లసదూర్మి నిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబకు॥ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ సోమవారము తేదీ: 21-03. 2022 నుండి ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారము తేది: 28-03-2022 వరకు శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవములు అత్యంత | వైభవముగా నిర్వహింపబడుచున్నవి. ఈ రోజు తేదీ: 23-03-2022 బుధవారము శ్రీస్వామివారి బాలాలయములో నిత్యారాధనల…

మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా స్థాయిలో బ్లాక్ రిసోర్స్ గ్రూప్ (BRG) శిక్షణ కార్యక్రమాన్ని పోషణ పక్వాడా కార్యక్రమంపై ఐ.సి.డి.ఎస్.సి.డి.పి.ఓ. సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్, హెల్త్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ సమన్వయంతో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పని చేసి రక్తహీనత నివారణ, పోషణ లోపం…

Press note. 21.3.2022. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలని, భాషతో పాటు కవితా సృజన పట్ల ఆసక్తిని కలిగించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు. సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రముఖ రచయిత్రి, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ శ్రీమతి బండారు జయశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ”లేత చేగురులు” తెలంగాణ బడి పిల్లల హరిత కథలు కవితా సంపుటిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరిoచి విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు బోధనతో పాటు బాషా సాహిత్యం…