సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ దళిత బంధు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎం కెసిఆర్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. తేది. 26-07-2021

ఎగువ రాష్ట్రాల్లో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తేది. 22-07-2021