Photo Gallery

అభాగ్యురాలికి అండగా.. నిరుపేదలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి అండగా నిలబడి వారి జీవితాలను నిలబెట్టారు.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసిన సమస్యలను ఆలకించి వారికి తక్షణం సాయం అందేలా చూస్తారు.. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి రాడ్ వేయించుకుని, తిరిగి దానిని తీయించుకోలేని ఓ యువతి దయనీయమైన స్థితిపై స్పందించారు… ఆమెకు మూడు చక్రాల వాహనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. -ములకలపల్లి, వేదికగా తెలిపిన సమస్యకు స్పందించిన…
Demo
Demo