Category: Adilabad

DPROADB- అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కలెక్టరేట్ సిబ్బంది పూల మొక్కలు, పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2021 సంవత్సరంలో రెండు నెలల పాటు…

ITDA UTNOOR: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి పటిష్ట చర్యలు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

  పత్రిక ప్రకటన తేది. 01.02.2023 మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి పటిష్ట చర్యలు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలోని తన చాంబర్ లో మత్స్యకారులకు వల, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ఐటిడిఎ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని…

DPROADB- విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఆదిలాబాదు పట్టణంలోని హమీద్ పురా, విద్యానగర్, ఖానాపూర్ పాఠశాలల్లో మన ఊరు- మన బడి, మన బస్తి- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టి పూర్తైన పనుల పాఠశాలలను అదనపు కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు…

మన ఊరు – మన బడి, మన బస్తి- మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన పనుల అనంతరం రేపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున పట్టణంలోని విద్యానగర్, హమీద్ పుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, తదితర పనులను పరిశీలించి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా విద్యాశాఖ అధికారిణిని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యానగర్…

DPROADB- పోడు భూముల పంపిణీకి సిద్ధంగా ఉన్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం బిఆర్కే భవన్ నుండి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్య, వైద్య, సంబంధిత శాఖల అధికారులతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు-మన బడి, పామ్ ఆయిల్, ఉపాధ్యాయుల…

DPROADB- మాతాశిశు మరణాలు జరుగకుండా జీరో స్థాయికి తీసుకురావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఈ సంవత్సరంలో మాతాశిశు మరణాలు జరుగకుండా జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో గత మూడు రోజుల నుండి ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఆశ, ANM లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలను గుర్తించి ఎన్రోల్మెంట్ చేపట్టాలని, సకాలంలో ANC చెకప్ నిర్వహించేందుకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో…

ITDA UTNR- ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పిఓ కు దరఖాస్తులను సమర్పించారు. ఉట్నూరు మండలం లింగోజి తాండకు చెందిన జె. రవి కిరణ్ తనకు డైనోస్టిక్ సెంటర్ మంజూరు చేయాలని, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు…

DPROADB- ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. ఫించన్లు, భూసంబంధిత, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, విద్యా, ఉపాధి అవకాశాలు, రవాణా, మౌళిక సదుపాయాల కల్పన, తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్…

DPROADB-కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు శిభిరాన్ని కలెక్టర్ సందర్శించారు. మీడియా ప్రతినిధుల ఎన్రోల్మెంట్, కంటి పరీక్షలు, చూపును బట్టి కళ్లద్దాలు పంపిణీ, డేటా ఎంట్రీ, తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 19 నుండి…

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, తీరుతెన్నులపై సమావేశంలో చర్చించేందుకు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శనివారం రోజున జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. విద్యా, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యం, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, వ్యవసాయం, పంచాయితీ, విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమం, ఎస్సీ కార్పొరేషన్, నీటిపారుదల, మిషన్ భగీరథ, పరిశ్రమలు, గృహ నిర్మాణం, వ్యవసాయ…