పోడు భూముల సమస్య పరిష్కారం , అటవీ రక్షణ , హరిత హారం అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.తేదీ. 23-10-2021. Admin Photos October 23, 2021 Read the rest of this entry
తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. commisioner ipr September 16, 2021 Read the rest of this entry
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు హైదరాబాద్ లో సంక్షేమ భవన్ నిర్మాణానికి అనువైన స్థలం, నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి, జిహెచ్ ఎంసీ పరిథిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేస్తున్న… మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్., ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, తదితరులు. commisioner ipr September 16, 2021 Read the rest of this entry
The Vice President, Shri M. Venkaiah Naidu being welcomed by the Home Minister of Telangana, Shri Mohammed Mahmood Ali and others on his arrival in Hyderabad commisioner ipr September 1, 2021 Read the rest of this entry
బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు గా నియమితులైన డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె.కిషోర్ గౌడ్ లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. commisioner ipr August 25, 2021 Read the rest of this entry
స్పెషల్ చీఫ్ సెక్రటరీ లుగా పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్ లు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. commisioner ipr August 25, 2021 Read the rest of this entry
Hon’ble Governor of Haryana Shri Bandaru Dattatreya called on Hon’ble Governor of Telangana & Lieutenant Governor of Puducherry Dr.Tamilisai Soundararajan at Raj Bhavan Hyderabad. commisioner ipr August 25, 2021 Read the rest of this entry
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్మృతి చిహ్నం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు commisioner ipr August 15, 2021 Read the rest of this entry
Sri Arvind Kumar,IAS., Principal Secretary to Govt.(MA&UD) is seen hoisting the National Flag on the occasion of Independence Day Celebrations at Telangana Urban Finance and Infrastructure Development Corporation (TUFIDC), AC Guards, Hyderabad. commisioner ipr August 15, 2021 Read the rest of this entry
75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు commisioner ipr August 15, 2021 Read the rest of this entry