Category: Commisioner-Press Releases

ఈ మార్చిలోగా ప్రగతిలో ఉన్న పనులన్నీ పూర్తి కావాలి ఉన్నతాధికారులు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి కరోనా నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలి వ్యాక్సిన్లు అంద‌రికీ అందాలి… ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం  చేయాలి అందరిలోనూ అప్రమత్తత అవసరం గ్రామాలను పరిశుభ్రంగా అద్దం లెక్క తీర్చిదిద్దాలి గత కరోనా సమయంలో అధికారులు, సిబ్బంది పనితీరు అద్భుతం బహిరంగ మల విసర్జన రహిత (ODF) రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ ఆ స్ఫూర్తి ని మొక్కవోని దీక్ష…

*అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారు-మంత్రి కొప్పుల ఈశ్వర్* *ఎస్సీ గురుకులాలలో చదివి ఎంబిబిఎస్,బిడిఎస్, ఐఐటి,ఎన్ఐటిలలో సీట్లు పొందిన విద్యార్థి,విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు* హైదరాబాద్ మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం మంత్రి 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులను పంపిణీ చేశారు. *ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల…

As per the instructions of Hon’ble Chief Minister Sri K.Chandrashekhar Rao, Sri Somesh Kumar, IAS., Chief Secretary, Government of Telangana directed the departments to simplify  and reduce the compliance burden regarding inspections, registrations, renewals, maintaining records and any other issues in the State. Chief Secretary held a review meeting today on reducing compliance burden in…

మహిళల పట్ల మగవారి ఆలోచనల్లో మార్పు రావాలి • సంవత్సర కాలంలో 65 శాతం సమస్యలకు పరిష్కారం • పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేదు…కాల్ చేస్తే చాలు • మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (టి.సాట్-సాఫ్ట్ నెట్) మహిళల పట్ల మగవారి ఆలోచన విధానాల్లో మార్పు రావాలని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్పు ఇంటి నుండి మొదలై సమాజ మార్పునకు దోహదపడాలని…

TGUGCET – 2022 Last date extended (Telangana Gurkul Undergraduate Common Entrance Test-2022) The last date for submission of online applications for admission into 1st year Degree B.Sc, BA, B.Com and BBA courses for the academic year 2022-2023 in Telangana Social and Tribal Welfare Residential Degree Colleges for Women and Men has been extended from 10.01.2022…

ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (SNDP) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి GHMC,…

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక,పౌర హక్కుల పరిరక్షణ  చట్టాలను మరింత పకడ్బంధీగా అమలు చేయండి: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,చర్యలు తీసుకోండి: మంత్రి కొప్పులఈశ్వర్ ఎస్సీ ,ఎస్టీ అత్యాచార నిరోధక,పౌర హక్కుల పరిరక్షణ చట్టాల అమలునకు సంబంధించిన ఉన్నత స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురువారం జరిగింది సమావేశంలో ఎస్సీ…

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐ.టి శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, శాసనసభ్యులు క్రాంతి కిరణ్ లతో గురువారం సమాచార భవన్ లో భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూల ప్రభుత్వమని, జర్నలిస్టుల సంక్షేమ నిధితో కరోనా వచ్చిన జర్నలిస్టులకు అండగా నిలబడిన ప్రభుత్వమని జర్నలిస్టులకు ఏ సమస్యలున్నా…

మలక్ పేటలోని దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ  భవన్ లో ఘనంగా వర్చువల్ పద్ధతి లో లూయిస్ బ్రేయిలి 213 జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా  హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ  ఛైర్మన్  డాక్టర్ కె.వాసుదేవరెడ్డి . ముందుగా నేషనల్ సెన్సార్ పార్క్ లోని లూయిస్ బ్రేయిలి విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి కొప్పుల, ఛైర్మన్ వాసుదేవరెడ్డి. అనంతరం కార్యాలయంలో వర్చువల్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది.…