అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కలెక్టరేట్ సిబ్బంది పూల మొక్కలు, పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2021 సంవత్సరంలో రెండు నెలల పాటు…
DPROADB- అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
