ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిబంధనల ప్రకారం చేపట్టాలని అన్నారు. రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న అర్హత కలిగిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, దరఖాస్తు…
DPROADB- ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
