Category: Hyderabad

            గురువారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన మన బస్తీ మన బడి కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, MLC సురభి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్…

హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు త్వరలో మెట్రో రైల్ వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్  అన్నారు. .  శుక్రవారం  మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31  కిలో మీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సి ఎం కె సి ఆర్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు సుమారు…

నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఆదేశానుసారం నవంబర్ 19 నుండి 25 తేదీ వరకు మత సామరస్య ప్రచారం  వారోత్సవం గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల్లో మత సామరస్యం పట్ల అవగాహన, ఆవశ్యకత, జాతీయ సమైక్యతా మరియు సౌబ్రాతృత్యం పై సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్ షాపులు, వక్తృత్వ, చిత్రలేఖనం తదితర అంశాలను ఏర్పాటు చేసి ఫ్లాగ్ డే సందర్బంగా విరాళాలను సేకరిస్తారు.  సేకరించిన విరాళాలను మత, కుల, టెర్రరిస్ట్ ఘర్షణలతో తల్లిదండ్రులను…

శనివారం రోజు హరిహర కళ భవన్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సు లోహోం శాఖమంత్రి మాట్లడుతూ కెసిఆర్ మరో అంబేద్కర్ లాంటి వారని అన్నారు. ఆర్ధికంగా దళిత కుటుంబాలు బాగుపడాలనే ఉదేశ్యం తో ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులు పది లక్షల రూపాయలు తీసుకొని వ్యాపారా న్నిఅభివృద్ధి పదంలో కి తీసుకొని వెళ్లాలని చెప్పారు. వ్యాపారం పై వచ్చే లాభాన్ని మాత్రమే అవసరాలకోసం ఉపయోగించుకోవాలని అన్నారు. అంటరాని…

బుధవారం మారేడ్ పల్లి లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆశా వర్కర్ లకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో స్మార్ట్ ఫోన్ లు ఆశా వర్కర్ లకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను  మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని  చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్…

శనివారం ఉదయం  పివిఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ హైవే పైన లక్ష్మీనగర్​ వద్ద సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నిర్మించిన డౌన్​ ర్యాంప్​ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్,  మేయర్​ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణిదేవి, ఎం.ఎస్​.ప్రభాకర్​, ఎమ్మెల్యే  కౌసర్​ మోహిద్దీన్​, డిప్యూటీ మేయర్​ ఎం.శ్రీలత శోభన్​రెడ్డి, గుడిమల్కాపూర్​ కార్పొరేటర్​ దేవర కరుణాకర్​ లతో కలిసి​ మంత్రి ప్రారంభించారు.             ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి…

శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్ మెట్ లో 12 కోట్ల రూపాయల వ్యయంతో SNDP కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, స్థానిక MLA ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటి తో పరిసర కాలనీలు ముంపుకు…

గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలం రాయ్ లో గల క్లాసిక్ గార్డెన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సదస్సులో కంటోన్మెంట్ MLA సాయన్న, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి, సినిమా డైరెక్టర్ కొరటాల శివ, సీనియర్ నటులు శ్రీనివాస్ రెడ్డి, సినీ రచయితా తనికెళ్ళ…

బుధవారం అంబర్పేట్ లోని ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన  అంబర్ పెట్ నియోజక వర్గ దళిత బందు అవగాహన సదస్సు లో మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు దళితులందరి సంక్షేమం కోసం ఈ పధకం తీసుకువచారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పైలెట్ పథకంగా 100 మందిని ఎంపిక చేసి దీనిని అమలుపరచడం జరుగుతుందని అన్నారు. దళితులలో కొంత మందికే భూములున్నాయని లేనివారిని దృష్టిలో పెట్టుకొని వారి కొరకు ఈ పధకం…

మంగళవారం అమీర్ పేట డివిజన్ లోని SR నగర్ లో 12 కోట్ల రూపాయల వ్యయంతో హోసింగ్ బోర్డ్ స్థలంలో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణం నమూనా ను మంత్రికి అధికారులు ఫోటో ద్వారా వివరించారు. పనులు చేపట్టిన ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను తరలించాలని, సేవరేజ్ పైప్ లైన్ తొలగించాల్సిన అవసరం ఉందని  అధికారులు మంత్రికి విన్నవించారు. తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ…