Category: Jagtial-Press Releases

ప్రచురణార్థం…..1 తేది.17-05-2022. పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి:: చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్ జగిత్యాల, మే, 17:-పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా ఎన్నికల అధికారి అన్ని జిల్లా కలెక్టర్లతో గూగుల్ మీట్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తులు, ఓటర్…

ప్రచురణార్థం—-1 తేదీ.16.5.2022 పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చర్యలు::రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జగిత్యాల మే 16:- 10వ తరగతి పరీక్షల నిర్వహన కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో స్కూల్ డైరెక్టర్ శ్రీ దేవసేన తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం వీడియో…

ప్రచురణార్ధం—-3 తేదీ.12.5.2022 ప్రజా సమస్యల నివారణ కు ప్రత్యేక చర్యలు :: జిల్లా కలెక్టర్ జి. రవి జగిత్యాల, మే-12: జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కారని కి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో…

జగిత్యాల మే 12:- జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద వహించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఇంజనీరింగ్…

  ప్రచురణార్థం—-1 తేదీ.12.5.2022 పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల, మే- 12:- జిల్లాలో పకడ్బందీగా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. గురువారం కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తాన్ద్రి యాల , సిరికొండ మేడిపల్లి మండల కేంద్రం కొండాపూర్ , కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట, ఎకిన్పూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.…

ప్రచురణార్థం—3 తేదీ.10.5.2022 నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల మే 10:- జిల్లాలో ప్రభుత్వ అధికారుల పై పెట్రోల్ దాడికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జీ రవి తెలిపారు. మంగళవారం పెట్రోల్ దాడి నేపథ్యంలో గాయపడిన బీర్పూర్ మండల పంచాయతీ అధికారి కలెక్టర్ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీర్పూర్ మండలం లోని తూంగూర్ గ్రామంలో ఇంటికి వెళ్ళే రోడ్డు…

ప్రచురణార్థం—-2 తేదీ.10.5.2022 దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా ఎదగాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళిత బంధు విజయంలో మొదటి లబ్ధిదారులది కీలకపాత్ర ప్రభుత్వం అందించే లైసెన్స్ వ్యాపారాలలో దళితులకు రిజర్వేషన్ దివ్యాంగుల సంక్షేమానికి పకడ్బందీ చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగుల అందరికీ అవసరమైన పరికరాలు అందజేత గొల్లపల్లి మండలం లో దళిత బందు లబ్ధిదారులకు చెక్కుల, దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ…

ప్రచురణార్థం—-1 తేదీ.10.5.2022 దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దేశంలో టాప్10 గ్రామాలుగా నిలిచిన తెలంగాణ పల్లెలు రైతు సంక్షేమం దిశగా పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం దేశ రైతాంగానికి అసలైన రైతు భరోసా సీఎం కేసీఆర్ ధరణి వెబ్ పోర్టల్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దళారి వ్యవస్థ ప్రోత్సాహకం కోసమే ధరణి వెబ్ పోర్టల్ ప్రగల్భాలు అసత్యాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల…

ప్రచురణార్థం—-1 తేదీ.07.5.2022 ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి. రవి జగిత్యాల/ ధర్మపురి- మే, 07:- జిల్లాలోని నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేఎందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి విద్యార్థులకు సూచించారు. ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు ధర్మపురిలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ శనివారం పాల్గొన్నారు.…

ప్రచురణార్థం—4 తేదీ.6.5.2022 మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి::జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల మే 06:- జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.…