Category: Jangaon-Photo gallery

ప్రచురణార్థం పనులను నాణ్యతతో చేపట్టాలి… జనగామ మే 10. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధికై చేపడుతున్న పనులు నాణ్యతతో చేపట్టాలని ఎస్సీఈఆర్టీ సంచాలకులు రాధా రెడ్డి ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం లోని పసర మడ్ల, సిద్ధేంకి గ్రామాల్లో పర్యటించి మండల ప్రాధమిక పాఠశాలల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపడుతున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆమె జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఆ యా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో…