Category: Jangaon-Press Releases

జనగామ జనవరి 25. ఓటు హక్కు విలువ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు ఆవశ్యకతపై తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన యువత ఓటు హక్కు నమోదు కు అధికారులు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ఓటు హక్కు పొందే విధంగా ఓటుహక్కు విశిష్టతను తెలియజేయాలన్నారు. ఓటు హక్కు మనుషుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని…

హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు ఆందోళన అనవసరం…అయినా జాగ్రత్తలు పాటిద్దాం జ్వర సర్వే ప్రకారంగా కూడా కరోనా బాధితులు తక్కువే, సాధారణ జలుబు బాధితులు ఎక్కువ సీఎం గారి నిర్ణయం మేరకు త్వరలోనే పంటల నష్టాలకు పరిహారం జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలలోని కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కరోనా నివారణకు ప్రభుత్వ పరంగా వైద్యశాలలో చేస్తున్న ఏర్పాట్లు, వ్యాక్సినేషన్,…

జనగామ జనవరి 24. జిల్లాలో అర్హులైన ప్రతి దళిత దళిత బంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫీవర్ సర్వే దళిత బంధు పంట నష్టపరిహారం లపై జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగామ స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాటికొండ రాజయ్య…

జనగామ జనవరి 21. కోవిద్ నియంత్రణలో భాగంగా జిల్లా వైద్యశాఖ, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 300 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యశాఖ ద్వారా ఏఎన్ఎంలు హెల్త్ సూపర్వైజర్లు ఆశావర్కర్లు పంచాయతీ శాఖ ద్వారా పంచాయతీ సెక్రటరీల తో పాటుగా వీఆర్వో, టెక్నికల్ సి .ఈ లు ఉంటారని తెలియజేశారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని, ఆవాసాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఇంటింటి సర్వే చేపడతాయని సేకరించిన వివరాలు రిజిస్టర్లో…

జనగామ జనవరి 21. బ్యాంకులు మంజూరు చేసే రుణాలు నిరుపేదల ఆర్థిక ప్రగతిని పెంచే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డి సి సి& డి ఎల్ ఆర్ సి గత వార్షిక రుణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను సంబంధిత జిల్లా అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షించారు. వార్షిక రుణ ప్రణాళిక ను బ్యాంక్ అధికారులు వివరిస్తూ 2021-…

జనగామ,జనవరి 04: పట్టణంలో విధ్యానగర్, అంబేడ్కర్ నగర్ లలో, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ జనగామ పట్టణంలో ఉన్న విద్యా నగర్,అంబేడ్కర్ నగర్ లలో పట్టన ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేనందున మున్సపాల్ సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు పది రోజుల్లొ పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తడి చెత్త-…

జనగామ,జనవరి 04: పట్టణంలో విధ్యానగర్, అంబేడ్కర్ నగర్ లలో, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ జనగామ పట్టణంలో ఉన్న విద్యా నగర్,అంబేడ్కర్ నగర్ లలో పట్టన ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేనందున మున్సపాల్ సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు పది రోజుల్లొ పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తడి చెత్త-…

ప్రచురణార్థం-1 జనగామ, డిసెంబర్ 30: బ్యాంకింగ్ రంగంలో ఆర్ధిక పరమైన లావాదేవీలు డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై గురువారం జనగామ పట్టణం ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో ఆర్బిఐ జనరల్ మేనేజర్ (ఎఫ్ఫైడిడి) ఎం. యశోద బాయ్, హైదరాబాద్ అధ్యక్షతన జిల్లాలోని బ్యాంకర్లకు, స్వయం సహాయక బృందాలకు, వీధి వ్యాపారులకు అవగాహానా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణంలో అతి ముఖ్యమైనవి ఆర్ధిక పరమైన లావాదేవీలని అందుకు బ్యాంకులు ప్రజలకు మెరుగైన వేగవంతమైన,…

ప్రచురణార్థం-2 జనగామ, డిసెంబర్ 24: వినియోగదారులు హక్కులు పట్ల అవగాహణ కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భద్రతా హక్కు అంటే ఆరోగ్యానికి లేదా జీవితానికి ప్రమాదకరంగా పరిణమించే వస్తు సేవల నుండి రక్షించబడే హక్కుని అన్నారు. వినియోగదారుల యెక్క దీర్ఘకాల ప్రయోజనాలు, తక్షణ అవసరాలు పొందవచ్చన్నారు. సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారునికి…

ప్రచురణార్థం-1 జనగామ, డిసెంబర్ 24: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న జాతీయ రహాదారి పై ప్రమాదాల నివారణకు జాతీయ రహదారీ సంస్థ, రహదారులు మరియు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, పోలీస్ శాఖలు…