Category: Jangaon-Press Releases

మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ స్థానిక (సంస్థలు) సుహాసిని తో కలిసి కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈవీఎం (గోడౌన్) ను తనిఖీ చేశారు,

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,,  సెప్టెంబర్ 5, (మంగళవారం) మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ స్థానిక (సంస్థలు) సుహాసిని తో కలిసి కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈవీఎం (గోడౌన్) ను తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన గోడౌన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, పోలీస్ సిబ్బంది హాజరు రిజిస్టర్, ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని తనిఖీ చేసారు, ప్రతి నెల వారి…

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర, స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో సోమవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా జరిగాయి.

  ప్రెస్ రిలీజ్ వల్మిడి, పాలకుర్తి మండలం జనగామ జిల్లా సెప్టెంబర్ 4, సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర, స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్…

ముఖ్యమంత్రి గారి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు…  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సౌకర్యాలు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రెస్ రిలీజ్ వల్మిడి, పాలకుర్తి మండలం జనగామ జిల్లా, ఆగస్టు 30 బుధవారం ముఖ్యమంత్రి గారి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు…  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సౌకర్యాలు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం నాడ, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, లతో కలిసి పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి…

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా  అధికారులతో క్షేత్రస్థాయిలో  సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,

ప్రెస్ రిలీజ్ వల్మిడి, పాలకుర్తి మండలం జనగామ జిల్లా, ఆగస్టు 28 సోమవారం సోమవారం నాడు, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, ఏసిపి సురేష్ లతో కలిసి పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన పై సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నందున ఆలయ…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా.. ఆగస్టు 26, శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి సోమనాథ స్మృతి వనం లో మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ : హరితహారం లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్జన కార్యక్రమం అద్భుతమైనది ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం…

18, సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి… జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా.. ఆగస్టు 26, శనివారం స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి 18, సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి… జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు, రేపు (అనగా) 26, 27 ఆగస్టు, శని, ఆదివారలలో ఓటరు జాబితాలలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకునే కార్యక్రమం జరుగుతుందని…

వచ్చే నెల 4వ తేదీన  గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నందున  అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్

ప్రెస్ రిలీజ్ వల్మిడి పాలకుర్తి మండలం జనగామ జిల్లా, ఆగస్టు 24 గురువారం గురువారం నాడు, జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నందున ఆలయ పరిసర…

ఈనెల 26న సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…  జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,   ఆగస్టు 23, బుధవారం ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలి, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఈనెల 26న సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…  జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య బుధవారం నాడు, కలెక్టర్ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్,సుహాసిని, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన…

వల్మీడి దేవాలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రెస్ రిలీజ్ ఆగస్టు 22 మంగళవారం వల్మిడి,పాలకుర్తి మండలం జనగామ జిల్లా సెప్టెంబర్ 4న  వల్మీడి కి సీఎం కేసీఆర్ రాక! అదే రోజు రానున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన సెప్టెంబర్ 1 నుండి 4వ తేదీ వరకు 4 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు విస్తృతంగా ప్రచారం… అందరికీ ఆహ్వానం…

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు ను వినియోగించుకోవాలి..  జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్. శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  ఆగస్టు -19,శనివారం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు ను వినియోగించుకోవాలి..  జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్. శివలింగయ్య ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటు హక్కు వినియోగం, ఆవశ్యకత, ఓటు నమోదు కార్యక్రమం పై నిర్వహించిన, 5కె రన్ ను జనగామ చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించారు, ఉదయం 7, గంటలకు  జనగామ చౌరస్తా, నుండి ప్రారంభమై బతుకమ్మ కుంటలో రన్ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన…