Category: Jayashankar Bhupalpally-Press-Releases

ప్రచురణార్థం……1 తేదీ.6.1.2023 గ్రామ రెవెన్యూ సదస్సులు ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా , జయశంకర్ భూపాలపల్లి జనవరి 6 రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.శుక్రవారం భూపాల్ పల్లి మండలం పంబాపూర్ గ్రామంలో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న…

ప్రచురణార్థం…..1 తేదీ. 05.1.2023 కంటి వెలుగు నిర్వహణకు పక్కా కార్యచరణ అమలు:: రాష్ట్ర మహిళా, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్   అవసరమైన వారికి వెంటనే రీడింగ్ కళ్ళద్దాలు, నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ జిల్లాలో 25 బృందాల ద్వారా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుంచి ఉత్సాహంగా పాల్గోన్ని విజయంతం చేయాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి భూపాలపల్లి జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభం కంటి వెలుగు…

ప్రచురణార్థం —-2 తేదీ.3.1.2023 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు జయశంకర్ భూపాలపల్లి జనవరి 3:- రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుండి నిర్వహించు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష…

ప్రచురణార్థం……1 తేదీ.3.1.2022 ————————————— జయశంకర్ భూపాలపల్లి జనవరి 03: ————————————— జయశంకర్ భూపాలపల్లి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కె.శ్యాములు, కార్యదర్శి పెద్ది ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ లు, వంగరి శ్రీధర్, శంకర్ సహాద్యక్షులు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ————————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి…

ప్రచురణార్థం—-2 తేదీ: 02-01-2023    ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి :: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జయశంకర్ భూపాలపల్లి,జనవరి-02-01-2023 ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఇల్లందు క్లబ్ హౌస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 11 దరఖాస్తులను జిల్లా…

ప్రచురణార్థం……1 తేదీ.02.01.2023          ఉద్యోగుల హాజరు నమోదుకు ప్రణాళిక సిద్ధం చేయాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సకాలంలో సిబ్బంది విధులకు హాజరు కావాలి ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదు సామాజిక మాధ్యమాల్లో జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల విస్తృత ప్రచారం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పై అన్ని జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, జనవరి 02 జిల్లాలో వివిధ శాఖలలో పనిచేసే ప్రభుత్వ…

ప్రచురణార్థం….1 తేదీ.31.12.2022 జనవరి 2, 2023 నుంచి పకడ్బందీగా విద్యార్థుల హాజరు వివరాలు సమర్పించాలి 26 జనవరి నాటికి ప్రతి కాంప్లెక్స్ కి లాప్ ట్యాప్ అందజేత విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, తదితర అంశాల పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 31 జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా…

ప్రచురణార్థం…..1 తేదీ: 28:12:2022 501, 418, 94 సర్వే నెంబర్ లను పోడు భూమి సర్వే పార దర్శకంగా నిర్వహించి అర్హులైన వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తాం::జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కాటారం మండలం ప్రతాప గిరి గ్రామ సమీపం లో నిర్వహించే లక్ష్మీ దేవర జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం ::జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ముంపుకు గురై పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేయాలి::మంథని ఎం…

ప్రచురణార్థం…..1 తేదీ.24.12.2022 సంవత్సర కాలంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ పూర్తి 10 సంవత్సరాల పెండింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలో మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహిస్తాం. జెన్ కో భూ నిర్వాసితుల దుబ్బపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 24:- అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా సంపూర్ణ చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం ఘాన్ పూర్ మండలం చెల్పూరు గ్రామంలో…

ప్రచురణార్థం…..1 తేదీ.23.12.2022 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, డిసెంబర్ -23: జిల్లా కు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, రైతులకు అవగాహన కార్యక్రమాలు, గ్రౌండింగ్ పనులు సమాంతరంగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుకవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు పై సంభందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని, ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం…