Category: Jogulamba Gadwal-What’s Happening

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 కరోనా మూడో దశ లో కేసు లు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , కరోనా చికిత్సకు రోగులకు  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం జిల్లాలోని గోనుపాడు గ్రామం లోని కస్తుర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలెషన్ సెంటర్ ను  పరిశీలించారు. కరోనా మూడో దశ వస్తున్నందున ప్రజలు  కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,  ఐసోలెషన్ సెంటర్…

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 జిల్లాలో మహిళలకు  సఖి సేవల పై అవగాహన కల్పించాలని, గృహ హింస నుండి  ఉపశమనం కల్పించి, మహిళలకు రక్షణ  కల్పించాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఉండే స్త్రీ , పురుష సంబంధాలలో అసమానతలు  ఏర్పడి గృహ హింస కు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించే…

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం  లో బాగంగా నూతనంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు  చేసుకున్న ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్ లు, జిల్లా ఎన్నికల అధికారులతో, జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్య…

పత్రికా ప్రకటన                                                         తేది :11 -01-2022 జిల్లా లో కొత్తగా నిర్మించిన  ఇ వి ఎం గోదాములో ఇవియంలు , వివిప్యాట్లు ,   కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్లను క్రమ సంఖ్య  ప్రకరము అమర్చాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం  ఉదయం పి.జె.పి క్యాంపు ఆవరణలో ఉన్న పాత ఇ వి ఎం గోదాములో ఉన్న వివిప్యాట్ల, కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రజా  ప్రతినిధుల సమక్షంలో కొత్త గోధములోకి…

పత్రికా ప్రకటన                                                                తేది 10-01 -2022 జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా ఆపరేషన్ స్మైల్ ద్వారా బడి మానేసి పని చేస్తున్న పిల్లలను  గుర్తించి సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం   పోలీస్, వైద్య, విద్య, శిశు సంక్షేమ, సి డబ్ల్యు సి  మరియు లేబర్  అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో ఎక్కడ కూడా…

పత్రికా ప్రకటన                                                                తేది 07-01 -2022 రైతన్న సంక్షేమానికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని  జాడ్పి చైర్మెన్ సరిత తిరుపతయ్య అన్నారు. తెలంగాణాలో వారం రోజులపాటు  రైతు బంధు సంబరాలలో భాగంగా శుక్రవారం అలంపూర్ మండల పరిధిలోని క్యాతూర్ గ్రామంలోని జెడ్పి‌ హైస్కూలులో రైతు బంధు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి‌ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరైయ్యారు.  పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన ముగ్గు లను…

పత్రికా ప్రకటన                                                                తేది 06-01 -2022 2021 జనాభా జనగణన పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తహశీల్దార్లు, గణాంక అధికారులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ 2011 జనాభా గణనను అనుసరించి  కొత్త మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో వార్డులకు అనుగుణంగా సెన్సెస్ బ్లాక్ లను విభజించుకోవాల్సి ఉంటుందని తెలిపారు . ఏనుమరేషన్ బ్లాక్…

పత్రికా ప్రకటన                                                                తేది 06-01 -2022 జిల్లా లో ఇసుక అక్రమ రవాణను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా సృష్టిస్తున్న ఇసుక డంప్ లను తగ్గించాలని, ఇసుక అక్రమ రవాణ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లకు…

పత్రికా ప్రకటన                                                                  తేదీ .05.01. 2022 స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి తుది ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు రాజకీయ పార్టీలతో  ఏర్పాటు చేసిన సమావేశం లో తుది ఓటర్ జాబితా ప్రకటించి ఓటర్ల వివరాలను తెలిపారు . ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు…

పత్రికా ప్రకటన                                                       తేదీ:04-01-2022 గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాలో ఈత చెట్లు నాటాలని, వృత్తి బతకాలంటే చెట్లు నాటాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో నూతనంగా నిర్మించిన మద్య నిషేద మరియు ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి బాగు చేయాలనే ఉద్దేశ్యం తో, వృత్తి పై గౌరవం తో చెట్లు నాటి కార్మికులకు ఉపాధి…