Category: Jogulamba Gadwal

పత్రిక ప్రకటన                                                 తేది: 20-03-2023 యువతీ యువకులు చదువుతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ దేశానికి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం రాజభవన్ లో జరుగు యువ ఉగాది ఉత్సవాలకై ప్రత్యేక వాహనాలలో బయలుదేరుతున్న యూత్ రెడ్ క్రాస్ యువతీ యువకులను ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో  జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ జెండా ఊపి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  జిల్లా…

పత్రికా ప్రకటన                                                        తేదీ 9.3.2023 ఈనెల 13న జరిగే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి ఎన్నికలను విజయవంతం చేసేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎన్నికల అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కల్లెక్టరేట్  సమావేశ హాలు లో టిచర్స్  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులపై  అవగాహన బ్యాలెట్ పత్రాలు, సామగ్రి చేరవేత కార్యక్రమం పై సమీక్ష నిర్వహించి నోడల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ…

పత్రిక ప్రకటన                                                         తేది : 04-02-2023 జోగులాంబ గద్వాల జిల్లా ఎన్నికల సంబంధించిన వి వి ప్యాడ్స్ భద్రతను వినియోగదారులు కట్టుదిట్టం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్   తెలిపారు. శనివారం  జిల్లా అదనపు కలెక్టర్ , కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోధామును తనిఖి చేశారు. వి వి ప్యాడ్స్ లు  భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు వచ్చిన 903 వి వి ప్యాడ్స్ ను వివిధ…

పత్రికా ప్రకన                                                                తేదీ4-03-2023 పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల, ఇంజనీర్లు, తహసిల్దార్లకు ,  ఆదేశించారు. శనివారం జిల్లా కల్లెక్టరేట్  సమావేశ హాలు నందు  జిల్లాలోని పునరావాస కేంద్రాల అయిన ర్యాలంపాడు, నాగర్ దొడ్డి, ఆలూరు, చిన్నోని పల్లె సెంటర్లలలో  పనులు  వేగo  పెంచాలన్నారు. ర్యాలం పాడు ఎలక్ట్రిసిటీ కి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని, ఎస్టిమేట్ సబ్మిట్ చేయాలనీ  అన్నారు.…

పత్రిక ప్రకటన                                                         తేది: 4-3- 2003 ధరణి కి సంబంధించి టీఎం 33, జిఎల్ఎం, సక్శేష న్ ,  మిస్సింగ్ సర్వేల కు  సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ నెల వరకు పెండింగ్లో ఉన్న వాటిని రెండు రోజుల్లో  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాల్ నందు అన్ని మండలాల తాసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ధరణి సమస్యలను పరిష్కరించేందుకు తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని ,…

పత్రికా ప్రకటన                                                        తేది 03 -03 -20 23 మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టిచర్స్ ఎమేల్సి   ఎన్నికల  సందర్భంగా నియమించబడిన ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ , మైఅక్రో అబ్జర్వర్లు  అధికారులు  ఎలాంటి పొరపాట్లు జరుగకుండా సజావుగా ఎన్నికలు  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి   అన్నారు. గురువారం కలెక్టరేట్  సమావేశం హాలు నందు  ఎన్నికల ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ , మైఅక్రో అబ్జర్వర్లు  అధికారులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో…

పత్రిక ప్రకటన                                                         తేది: 03-03 -2022 జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మిగిలి ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (అంబర్ టౌన్ షిప్) ప్లాట్ లను వేలము ద్వారా అమ్మకం చేయుటకు  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు. శుక్రవారం జిల్లా లోని హరిత టూరిజమ్ హోటల్ సమావేశం హాలు లో  ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ ల  బహిరంగ వేలం యొక్క అవగాహనా సదస్సు లో కలెక్టర్  మాట్లాడుతూ…

పత్రికా ప్రకటన                                                                                        తేదీ 2-3-2023 గట్టు ఎత్తిపోతల కాలువల క్రింద భూములు కోల్పోయిన రైతులకు సత్వరం న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం  కేటీ దొడ్డి మండలంలోని మల్లాపురం తాండ గ్రామ పంచాయతి కార్యాలయం లో గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూములు కోల్పోయిన రైతుల అవార్డు విచారణ నిమిత్తం రికార్డ్స్ ను  ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు తమ సమస్యలను విన్నవించగా వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించారు. జిల్లా…

పత్రికా ప్రకటన                                                                                        తేదీ 2-3-2023 గట్టు ఎత్తిపోతల కాలువల క్రింద భూములు కోల్పోయిన రైతులకు సత్వరం న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం  కేటీ దొడ్డి మండలంలోని మల్లాపురం తాండ గ్రామ పంచాయతి కార్యాలయం లో గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూములు కోల్పోయిన రైతుల అవార్డు విచారణ నిమిత్తం రికార్డ్స్ ను  ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు తమ సమస్యలను విన్నవించగా వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించారు. జిల్లా…

పత్రిక ప్రకటన                                                                 తేది: 01-03-20 23 జిల్లా లో బోరు బావుల త్రవ్వకానికి సంబంధించి తగు రెట్ల నిర్ణయం జరగాలని  జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ సంబంధిత అధికారులకు తెలిపారు. బుధ వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఇ డి ఎస్సి కార్పోరేషన్ , భూగర్భ జల అధికారులతో సమీక్షించారు. ఇ డి ఎస్సి కార్పోరేషన్ అద్వర్యం లో  ఇచ్చేటటువంటి  బోరు బావుల త్రవ్వకానికి  సరిఅయిన రేట్ల నిర్ణయం జరగాలని, ప్లసింగ్…