Category: Jogulamba Gadwal

పత్రికా ప్రకటన                                                                     తేది: 03-08-2021 జిల్లా లో ఆయిల్ ఫాం తోటల పెంపకానికి  ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ శృతి ఓజా.   మంగళ వారం  ఆయిల్ ఫాం యూనిట్ సాగులో సాధన దిశ గా జిల్లా ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖ   అధికారులు చేపట్టిన విజ్ఞాన యాత్రకు సంబందించిన  రెండు  ఆర్ టి సి బస్సులను  జిల్లా కలెక్టర్ శృతి ఓజా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖ …

పత్రికా ప్రకటన                                                                   తేది: 03-08-20 21 జిల్లా లో లే అవుట్లను  క్రమబదీకరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.. మంగళ వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు గద్వాల్, ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ   మున్సిపల్ అధికారులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  ఆతరైజేడ్ లే అవుట్లలో 10% భూమికి పర్మిషన్ ఇచ్చారా లేదా చూసుకొని, ఇవ్వకపోతే మూడు రోజులు టైం ఇచ్చి  భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ కోసం క్లస్టర్ రెడీ…

పత్రికా ప్రకటన                                                                        తేది: 31-07-20 21  జిల్లా  లో మున్సిపల్ పరిదిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు  టెండర్లను ఫైనల్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులకు   ఆదేశించారు. శనివారం  కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్  కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇల్లు కల లాంటిదని, ప్రభుత్వం నిరుపేదల కల సాకారం చేసేందుకు…

పత్రికా ప్రకటన                                              తేది:30- 7- 2021        పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలు , వివిధ అంశాలపై వచ్చిన దరకాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా  తాసిల్దార్ లకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశము హాలు నుండి  ఏర్పాటు చేసిన  వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడుతూ హెచ్ ఆర్ సి, ఎస్సి, ఎస్టి , లోకాయుక్త , ముక్య మంత్రి  పేషి పిటిషన్లను వెంటనే యాక్షన్ తీసుకొని,…

          పత్రికా ప్రకటన                                                                   తేది: 28-07-20 21           జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయుటకు జిల్లా లో ఉండే రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.           బుధవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు  ఆహార శుద్ధి పరిశ్రమల అధికారులతో ప్రధాన మంత్రి ఫోర్మలైజేషన్  మైక్రో  ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ (PMFME) జిల్లా స్తాయి సమావేశంలో మాట్లాడుతూ  స్కీం లో బాగంగా  25 దరకాస్తులకు సంబందించిన  ప్రపోసల్స్ ను  కమిటి…

పత్రికా ప్రకటన                                                                  తేది:7.7. 2021 పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలు మరింత సుందరంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ (ఐఏఎస్) పిలుపునిచ్చారు.  బుధవారం నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఏడవ రోజు గద్వాల పట్టణంలోని పలు వార్డులను ఆయన సందర్శించారు. ముందుగా జమ్మిచెడు గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గద్వాల లోని…

ఎస్ సి కమ్యూనిటి హాల్ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్ర్హి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి.

సమాజంలో వెనుకబాటుకు గురైన దళితుల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం దళిత అభివృద్ధి పథకం ప్రవేశపెట్టి దశలవారీగా అభివృద్ధి చేస్తుందని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలోని సంగాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన ఎస్ సి కమ్యూనిటి హాల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 75 సంవత్సరాలలో వెనుకబడ్డ దళిత జాతి ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి…