ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బస్తి దావకానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులు సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. 5, 28,29,30 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని…
Category: Kamareddy
పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి…
ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.
సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి *జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. సి.ఎస్. శాంతి…
తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరై…
హైదరాబాదులో గురువారం నూతన సచివాలయం వద్ద సీఎం కేసీఆర్ తో చిత్రంలో ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ లతో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు
హైదరాబాదులో గురువారం నూతన సచివాలయం వద్ద సీఎం కేసీఆర్ తో చిత్రంలో ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు.
హైదరాబాదులో గురువారం నూతన సచివాలయం వద్ద సీఎం కేసీఆర్ తో చిత్రంలో ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు.
హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు
ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మల్టిపుల్ పోర్షన్స్ ఉన్న ఇల్లు లేదా అపార్ట్మెంట్లలో ఒక ఇంటి నెంబర్ పై…
కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు,
జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు, బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేయటానికి వచ్చిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనిసెఫ్ సమస్త ప్రతినిధులకు జిల్లా అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బాల్యవివాల నిర్మూలన పై సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యునిఎస్ఎఫ్…
5 నుంచి ధరణి టౌన్షిప్ లో ఓపెన్ ప్లాట్లు, వివిధ దశలో పూర్తయిన ఇండ్ల ను వేలంపాట
జూన్ ద్వారా విక్రయిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ హాజరై మాట్లాడారు. జూన్ 5 నుంచి 8 వరకు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో వేలం పాట ఉదయం 9 గంటల నుంచి కొనసాగుతుందని తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు పదివేల రూపాయలు కలెక్టర్ కామారెడ్డి పేరుపై డిడి రూపంలో…
జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ క్రీడలను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులు , మండల స్థాయిలో ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు.…