Category: Karimnagar

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000      జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.       బుధవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ అదనపు కలెక్టర్ తో కలసి…

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం నిరుపేదలకు మెరుగైన విద్యా , నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు   ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకే మన ఊరు మనబడి కార్యక్రమం   విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలి   రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్   00000      పేదలు, నిరుపేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్య…

గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి

గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ 0000      జిల్లా గ్రంధాలయ సంస్థను అభివృద్ధి చెందుతన్న కరీంనగర్ జిల్లాకు ధీటుగా అభివృద్ధి చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు.      మంగళవారం జిల్లా గ్రంధాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులు, అభివృద్ధికి అనుగుణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో…

కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను ప్రారంభించిన  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 00000        కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.          మంగళవారం కరీంనగర్ పట్టణంలో 12.99 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను మరియు 4…

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో 313 గ్రామాల్లో 18 సంవత్సరాలు పైబడిన 7,93,857 లబ్ధిదారుల గుర్తింపు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోవాలి 100 రోజుల పాటు శిబిరాల నిర్వహణ కంటి పరీక్షలు నిర్వహణకు 48 బృందాలు ఇప్పటి వరకు 11586 మందికి కంటి పరీక్షలు . జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000      రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న…

ఈనెల 31న కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ప్రారంభం

ఈనెల 31న కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ప్రారంభం కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్( కెసిఆర్) ను పరిశీలించి పనులను సమీక్షించిన మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 00000   ఈనెల 31న కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ…

ఆరోగ్యానికి ప్రాదాన్యత ఇవ్వాలి

ఆరోగ్యానికి ప్రాదాన్యత ఇవ్వాలి జిల్లా జడ్జి ప్రతిమ 0 0 0 0             ఉద్యోగులుగా విధి నిర్వహాణ సక్రమంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా జడ్జి బి.ప్రతిమ అన్నారు.             శనివారం కరీంనగర్ జిల్లా కోర్టులో ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా జడ్జి  ప్రారంభించారు.   ఈ సందర్బంగా మాట్లాడుతూ, కోర్టు సిబ్బంది అందరు విధులను సక్రమంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం…

నిరాశ్రయ బాలలను సంరక్షించాలి

నిరాశ్రయ బాలలను సంరక్షించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0          జిల్లాలో నిరాశ్రయులగా ఉన్న బాలలను అక్కున చేర్చుకొని సంరక్షించాలని జిల్లా స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.                జిల్లా కేంద్రంలోని 59వ డివిజన్ లో ప్రభుత్వ,  ప్రభుత్వేతర ఎన్ జి ఓ లు సంయుక్తంగా నిర్వహించనున్న బాలుర ఓపెన్ షెల్టర్ భవనాన్ని…

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ 00000        భారత 74 వ గణతంత్ర దినోత్సవం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.     గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా  గణతంత్ర దినోత్సవ వేడుకల…

కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి  అవార్డులు

కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి  అవార్డులు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000        కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అత్యుత్తమ సేవలు, రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు రాష్ట్ర రెడ్ క్రాస్  సొసైటీ ప్రెసిడెంట్,రాష్ట్ర గవర్నర్  తమిళసై సౌందర రాజన్ అవార్డ్స్ ప్రధానం చేసినట్లు తెలిపారు.      కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్  కరీంనగర్…