స్థానిక సంస్థలలో ఏర్పడిన ఆకస్మిక ఖాళీలను భర్తీ చేయుటకై జరగ బోవు ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 000000 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం రోజ ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్ కు చేరుకుని మొదట పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ , జిల్లా పంచాయతీ అధికారి…
Category: Karimnagar-Photo Gallery
పదవ తరగతి పరీక్షలు మరియు మన ఊరు – మన బడి పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సందీప్ కుమార్ సుల్తానియ సెక్రెటరీ టు ఎడ్యుకేషన్, శ్రీ దేవసేనా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్,కృష్ణారావు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్పా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్,శ్యామ్ ప్రసాద్ లాల్.
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి మే 23 నుండి జూన్ 1 వరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా 0000 మే 23 నుండి జూన్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన తో కలిసి 10వ…
నగరంలోని దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల యూనిట్లను ప్రారంభించిన, పద్మా నగర్ లోని ఎస్ టి మహిళ వసతి గృహానికి భూమి పూజ చేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
దళిత బంధు పథకం దళిత జీవితాల్లో వెలుగులు నింపాలి దళితుల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం కావాలి దళిత బంధు పథకంతో పదిమందికి ఉపాధి కల్పించేలా దళితులు ఎదగాలి గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు భూమి పూజ చేసిన మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000 దళిత బంధు పథకముతో తమ కాళ్ళపై తాము నిలబడేడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా…
కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుమ్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం పేదల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారం మొగ్దుంపూర్ 40 మంది లబ్ధిదారులకుఇండ్ల పట్టాలు పంపిణీ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000 తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి…
కరీంనగర్ బాలకేంద్రం ను జిల్లా బాలభవన్ గా ఉన్నత శ్రేణికరించినందున జిల్లా వాసుల 42 సంవత్సరాల కల ఫలించిన శుభసందర్భంలో కృతజ్ఞతా పూర్వక సంతోషాల సంబరాలు కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
పిల్లలను ప్రోత్సహించండి జిల్లా కలెక్టర్ పిల్లలను చదువుతో పాటు కళలో ప్రోత్సహిoచాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కోరినారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బాల భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకతను వెలికి తీయడానికి జిల్లా బాలభవన్ కృషి చేస్తుందని తెలిపారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లి తండ్రులను అభినందించారు. నృత్య సంగీత, వాయిద్యo,ఆర్ట్ క్రాఫ్ట్ లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఈ సేవలను వినియోగించుకోవాలని…
దళిత బంధు పథకం గ్రౌండింగ్ పై మున్సిపల్ కమిషనర్లు, MPDO లు, బ్యాంకర్ల లతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్, శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా ప్రజా పరిషత్ CEO ప్రియాంక.
దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ వేగంవంతగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 000000 దళిత బంధు పథకం ద్వారా లబ్దిదారులకు మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండుర్, చొప్పదండి మరియు కరీంనగర్ నియోజకవర్గాల గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో దళిత బంధు పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్,…
వ్యవసాయేతర రంగాలపై దృష్టిసారించి ధనవంతులు కావాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్.

వ్యవసాయేతర రంగాలపై దృష్టిసారించి ధనవంతులు కావాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. 0 0 0 0 వ్యవసాయేతర రంగాలపై దృష్టి సారించి సహకార బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసి, భారీ లాభాలను ఆర్జించడం ద్వారా ధనవంతులు కావాలని ఉత్తరప్రదేశ్ సహకార అధికార ప్రతినిధి బృందానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB)లో ఉత్తరప్రదేశ్ సహకార అధికారుల…
తెలంగాణకు హరిత హారం పై జరిగిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్.
2022-23 హరితహారంలో జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000 2022 – 23 సంవత్సరానికి హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు – సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరిత హారం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
జిల్లా వైద్య అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ (కరీంనగర్ జిల్లా)
సాధారణ ప్రసవాలు పెంచుటకు గర్భిణీలను ప్రోత్సహించాలి అంగన్ వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలి 15-18 వయస్సు గల వారికి రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000 జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుటకు గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ…
కార్మిక శాఖ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ -శ్రమ్ అవగాహన మరియు రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ. పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్.
కార్మికుల అభివృద్ది,మెరుగైన ఉపాధికి ఇ-శ్రమ్ సహకారం నగర కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ 000000 సంఘటిత మరియు అసంఘటిత కార్మికుల నైపుణ్యాల అభివృద్ధికి, మెరుగైన ఉపాధి అవకాశాలను ఇ- శ్రమ్ కార్డు సహాకరిస్తుందని నగర పోలీస్ కమీషనర్ (సి.పి.) వి. సత్యనారాయ అన్నారు. శుక్రవారం కలక్టరేట్ ఆడిటోరియంలో కార్మికశాఖ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియోషన్ సంయుక్త అద్వర్యంలో నిర్వహించిన అవగహన మరియు నమోదు (రిజిస్ట్రేషన్) కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతిప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.…