Category: Karimnagar-Press-Releases

సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0      పంటలను హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల ద్వారా కాకుండా సేంద్రియ విదానంతో రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామాన్ని డాక్టర్ గోగుల గౌతమిరెడ్డి దత్తత తీసుకుని అభివృద్ది చేసిన కార్యక్రమాలపై నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్యఅతిధిగా…

DPRO KMNR తేది : 15 -08 -2022 : ఫోటోలు : పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, SC కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ శ్రీనివాస్, MLC పాడి కౌశిక్ రెడ్డి,  MLA సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సత్యనారాయణ, నగర మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

DPRO KMNR తేది : 15 -08 -2022 : ఫోటోలు : పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, SC కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ శ్రీనివాస్, MLC పాడి కౌశిక్ రెడ్డి,  MLA సుంకె రవి శంకర్, జిల్లా…

గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనలో కళాకారులు బాగస్వాములు కావాలి

గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనలో కళాకారులు బాగస్వాములు కావాలి ప్రజలను ప్రేరెపితులను చేసి ఉత్తేజ పరిచే నైపుణ్యం కళాకారులకు ఉంటుంది. కళాకారులకు ఉద్యోగం కల్పించి, ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన రాష్ట్రం తెలంగాణ తూటాగాయాలను సైతం మైమరిపించే వందేమాతర నినిదాం ఉన్న ఎకైకదేశం భారతదేశం తెలంగాణ గాంధీ కేసిఆర్ మానకొండూర్ శాసన సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారథి  చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్   0 0 0 0 0      ఆనాడు స్వరాజ్యం కోసం కళాకారులు ప్రజలను ఏవిధంగా జాగృతులను చేశారో, అదే విధంగా సాంస్కృతిక ళాకారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలోభాగస్వాములు కావాలని మానకొండూర్ శాసన సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారధి   చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.      ఆదివారం సమాచార శాఖ ఆధ్వర్యంలో…

వజ్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా దిగ్విజయం చేయాలి

వజ్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా దిగ్విజయం చేయాలి  గాల్లోకి వదిలిన త్రివర్ణ రంగుల బెలూన్ వందేమాతరం, భారత్ మాతాకీ జై  నినాదాలతో మార్మోగిన ఫ్రీడమ్ ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుండి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ- పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్,  స్కౌట్స్ అండ్ గైడ్స్, వివిధ క్రీడల అసోసియేషన్లు నగర మేయర్ వై సునీల్ రావు 000000        జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను  వైభవోపేతంగా…

రాజీమార్గమే రాజమార్గం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎం. వాణి

రాజీమార్గమే రాజమార్గం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎం. వాణి 0 0 0 0         రాజీ మార్గమే రాజమార్గమని కోర్టుల చుట్టు తిరగడం కన్న , కక్షిదారులు ఇరువురు రాజీపడితే సమస్యను సత్వరంగా పరిష్కరించుకో గలుగుతారని జిల్లా రెండవ అదనపు  జడ్జి ఎం. వాణి అన్నారు.      శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా  మాట్లాడుతూ…

ఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలో కలిసి పోయి ఉన్నత జీవితం సాగించాలి

  ఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలో కలిసి పోయి ఉన్నత జీవితం సాగించాలి  జాతీయ సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్ కార్యక్రమం వృద్ధుల వికలాంగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత వృద్ధులకు, వికలాంగులకు ఆప్యాయంగా పలకరించి పండ్లు పంపిణీ ప్రమాదాల నివారణకు ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి జిల్లా అదనపు కలెక్టర్  గరిమా అగర్వాల్ 00000      ఖైదీలు కారాగారం నుండి విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో సమాజంలో కలిసిపోయి ఉన్నత జీవితం గడపాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్…

మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు

మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇంటింటా జాతీయ పథకాల పంపిణీ తెలంగాణ చౌక్ లో కి సీఎం కేసీఆర్ కటౌట్ కు రాఖీ కట్టిన మహిళా కార్పొరేటర్లు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000000      ప్రపంచంలో, దేశంలో ఎక్కడలేని విధంగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు సీఎం కెసిఆర్ పాలనలో అమలు చేసి మహిళలను గౌరవిస్తున్నారని రాష్ట్ర…

మహాత్మా గాంధీ స్పూర్తి తోనే అహింసా మార్గంలో కెసిఆర్ తెలంగాణ సాధించారు

మహాత్మా గాంధీ స్పూర్తి తోనే అహింసా మార్గంలో కెసిఆర్ తెలంగాణ సాధించారు మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వతంత్రం సిద్ధించింది భావితరానికి స్వతంత్రం అందించాలనే ఎందరో మహానుభావులు నేలకొరిగారు ఫ్రీడం రన్ లో పాల్గొన్న వేలాది మంది యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈనెల 16న ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనండి భావితరాలకు అభివృద్ది ఫలాలను అందిద్దాం ప్రధానాకర్షణగా 500 మీటర్ల భారీ జాతీయ పతాకం రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల…

ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్

ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 000000      స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.      స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో…

జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి             జిల్లా కలెక్టర్  అర్. వి. కర్ణన్

జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్ 00000      జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు.      స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించిన గాంధీ చిత్రామును కరీంనగర్ పట్టణంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ కొద్దిసేపు తిలకించారు ఈ సందర్బంగా ఆయన జాతిపిత…