Category: Karimnagar-Whats Happening

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలి: అర్హులైన వారికి వేగవంతంగా ప్రికాషన్ డోస్ వేయించాలి: అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ 00000 సీజనల్ వ్యాధులు వ్యాప్తి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజన్ వ్యాధులపై వైద్యాధికారులు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…

సకాలంలో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ నరసమ్మ సురభి 0000000 టి డి ఎస్ రిటర్న్స్ ను నిర్దేశించిన సమయంలోగా డి డి ఓ లు, ఉద్యోగులు సరైన పద్ధతిలో దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కమిషనర్ నర్సమ్మ సురభి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ (డి డి ఓ ) అధికారులకు టీడీఎస్ నిబంధనలపై ఉదాహ సమావేశంలో…

ప్రజలు డ్రై డే  పాటించేలా  100 బృందాలు ఏర్పాటు బృందాలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాయి ప్రజలందరూ సహకరించాలి విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000 కరీంనగర్ పట్టణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర ,ఆదివారం డ్రై డే ను పాటించేలా అవగాహన కల్పించేందుకు 100 బృందాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమం…

నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు మేనమామ గా కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ కానుక 222 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 22 లక్షల రూపాయల విలువల చెక్కుల పంపిణీ రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 0000000 పేదింటి ఆడబిడ్డలు వివాహాల కోసం మేనమామ గా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయల చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం…

విద్యుత్ ప్రాముఖ్యతను గుర్తించి భవిష్యత్ తరాలకు అందివ్వాలి విద్యుత్ పొదుపు చర్యల పై అవగాహన కల్పించాలి విద్యార్థులు విద్యుత్ ఉత్పత్తి, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000 దేశం అభివృద్ధి పథంలో వెళ్లాలంటే యాంత్రీకరణ తోపాటు విద్యుదీకరణ ప్రాముఖ్యత, ఆదా చేయడం అలవర్చుకోని కర్బన ఉద్గారాలను తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వాడుకొని భవిష్యత్ తరాలకు మంచి ఫలాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఆజాదీ అమృత్…

ప్రజల ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో విషజ్వరాలు కంట్రోల్ లో ఉన్నవి చర్యలు చేపట్టుటకు అధికారులు, సిబ్బంది, మందులు సిద్ధంగా ఉన్నాయి జ్వరాలు వస్తే ప్రజలు ఆందోళన చెందవద్దు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000 వర్షాలు,వరదలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని  ఓటరు జాబితాలో నమోదు చేయాలి గరుడ  యాప్  వినియోగం  పై విస్తృత ప్రచారం కల్పించాలి ఓటరు నమోదు  కార్యక్రమం  పై  రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి: గరుడ యాప్ వినియోగం  పై  బుత్ స్థాయి అధికారులకు శిక్షణ కల్పించాలి రాష్ట్ర  ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ 00000 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి  ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని    రాష్ట్ర  ముఖ్య  ఎన్నికల …

మానేర్ రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ కు పర్యాటక శోభ లేజర్ షో ,వాటర్ ఫౌంటెన్ ,హాంపి థియేటర్ లకు పవర్  పాయింట్ ప్రజంటేషన్ చేసిన ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు పర్యాటక శాఖ నుండి 100 కోట్లు త్వరలో డిపిఆర్ తయారు చేసి టెండర్లు   రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ  మంత్రి గంగుల కమలాకర్ 0000000 కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమం శాఖ మంత్రివర్యులు…

డెంగ్యూ వ్యాధిని ఆదిలోనే అరికట్టాలి- నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే డెంగ్యూ పై ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు,సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలి ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీ,అంగన్వాడి పాఠశాలలో,వసతి గృహాల విద్యార్థులకు వేడి వేడి పరిశుభ్రమైన ఆహారం ఇవ్వాలి వసతి గృహాలను డిప్యూటీ తహసీల్దార్లు తనిఖీ చేయాలి   రాష్ట్ర బీసీ సంక్షేమం , పౌరసరఫరాల…