Category: Khammam-What’s Happening

ప్రచురణార్ధం సెప్టెంబరు 20 ఖమ్మం: పేద ప్రజల వైద్య చికిత్సల ఆర్థిక సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 8 కోట్ల 27 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా. శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వివిధ అనారోగ్యకారణాల చేత శస్త్ర చికిత్సలు, వైద్య సేవల ఆర్ధిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

ప్రచురణార్ధం సెప్టెంబరు 19,ఖమ్మం: వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ వద్ద అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. స్థంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు వినోద్ లాహోటి, కార్యనిర్వాహక అధ్యక్షులు గెంట్యాల విద్యాసాగర్, కార్యదర్శి కీసర జయపాల్రెడ్డి, కోశాధికారి అంజయ్య, కమిటీ సభ్యులు వేల్పుల సుధాకర్, శ్రీహారి, అంజయ్య, కన్నం ప్రసన్నకృష్ణ పి. వీరచంద్రశేఖర్, ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ…

ప్రచురణార్ధం సెప్టెంబరు 18 ఖమ్మం: సోమవారం గ్రీవెన్స్ డే రద్దు. జిల్లా అధికారులు గణేష్ నిమజ్జనం నోడల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తునందున , నిమజ్జన కార్యక్రమం ఆదివారం రాత్రి వరకు కొనసాగే నేపథ్యంలో 20.9.2021 సోమవారం గ్రీవెన్స్ డే ను రద్దుపర్స్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించ వలసినదిగా కలెక్టర్ కోరారు.   జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.