Category: Kumuram Bheem

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ తో కలిసి పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

పిల్లల ఆరోగ్యం, చదువు ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కమిషన్ సభ్యులు దేవయ్య అరికెల అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వ్యాధిగ్రస్తుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి చికిత్స అందించాలని, మాత శిశు సంరక్షణలో భాగంగా జిల్లా…

జిల్లాలో మాత శిశు మరణాలు తగ్గించడం కోసం పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాత శిశువు మరణాలను నియంత్రించడం కోసం వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ…

ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణ సదుపాయాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వడేపల్లి గార్డెన్ లో ఏర్పాటు చేసిన బ్యాంకుల ఔట్ రీచ్ ఈ కార్యక్రమానికి ఆర్. ఎమ్., ఎల్. డి. ఎమ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, బ్యాంకర్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించే విధంగా బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు,…

5వ విడత పల్లెప్రగతి కార్యక్రమ అభివృద్ధి పనులను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వడేపల్లి గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణలో అధికారులు అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామంలో జరుగుచున్న పల్లెప్రగతి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెప్రగతి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా నిర్ధేశిత గడువులోగా పనులు వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా…

ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో గల కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన డి. రాము తాను ఎస్.సి. కులమునకు చెందిన వాడనని, ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకం కింద తనకు టాటా మ్యాజిక్ వాహనం ఇప్పించాలని…

ప్రస్తుతం వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ లో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ తో పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుందని దీనివల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. వాయు కాలుష్యం తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు…

దళితుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో లబ్ది పొందిన వారు దళిత బంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం రోజున పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని జైనూర్ మండలం జమ్గాన్ గ్రామంలో పల్లెనిద్ర చేసి శనివారం జిల్లాలోని జమ్గాన్, రాంజీగూడ, భీంజిగూడ, భూసిమెట్ట గ్రామాలలో  దళిత బంధు పథకం లో భాగంగా యూనిట్లను పొందిన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి…

గ్రామస్థాయి నుండి అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడత ఈనెల 18వ తేదీ వరకు జరుగుతుందని, దీని ద్వారా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం ధాబా గ్రామపంచాయతీ లో 5వ విడత పల్లె ప్రగతి లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ…