ప్రచురణార్థం మిర్చి రైతులకు సహకరించాలి మహబూబాబాద్, ఫిబ్రవరి.2 మిర్చి రైతులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యు) ఎం.డేవిడ్ అద్యక్షతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అద్వర్యంలో జిల్లా వినియోగ దారుల సమాచార అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం (PCIC) నందు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారాలు మొదలగు అంశములపై విపులంగా…
మిర్చి రైతులకు సహకరించాలి::అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్
