Category: Mahabubabad-Photo Gallery

క్రొత్త కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రచురణార్ధం మహబూబాబాద్, మార్చ్ – 16: మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల పురోగతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ కె.శశాంక తో కలిసి నేడు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనిచేసే సిబ్బందిని పెంచి మరింత వేగం పెంచాలని అధికారులకు సూచించారు. మంత్రితో పాటు  మహబూబాబాద్ జెడ్పి చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇతర జిల్లా అధికారులు, స్థానిక నేతలు…

అస్వస్థతకు గురై జిల్లా ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాల బాలికలను పరామర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం మహబూబాబాద్, మార్చ్ – 16: మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సిరోలు గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కల్తీ ఆహారం తిని, నిన్న అస్వస్థతకు గురై మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో చేరిన విద్యార్థినులను నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి జిల్లా ఏరియా హాస్పిటల్ కి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని,…

హైదరాబాద్, జనవరి :03 రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తండ్రివలె మనసుపెట్టి ఆలోచించే గౌరవ కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో నేడు ఆరోగ్య లక్ష్మీ పాలు, ఆరోగ్యలక్ష్మీ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీమతి సత్యవతి…

మహబూబాబాద్ – గ్రీవెన్స్ లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్..

మహబూబాబాద్ – గ్రీవెన్స్ లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్..

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడున్నర లక్షల రూపాయల చెక్ అందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందిన కంకర బాద్ కు చెందిన తహ్నీయత్ శహ్మీన్ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నేడు మహబూబాబాద్ లో 3,50,000/- (మూడున్నర లక్షల) రూపాయల చెక్ అందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ——————————————————-

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ డెవలప్ చెయ్యాలి

ప్రచురణార్థం ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ డెవలప్ చెయ్యాలి మహబూబాబాద్, నవంబర్-30: ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ ను డెవలప్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ మహబూబాబాద్ మునిసిపాలిటి లోని అనంతారమ్, ఈదులపూసపల్లి లొ ఉన్న వెంచర్స్ ను తనిఖీ చేశారు. లేఅవుట్ డెవలపర్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం డెవలప్ చేసి ప్లాట్లను అమ్మాలని, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్స్ ను ఏర్పాటు చేసిన…

కందికొండ స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్..

ప్రచురణార్థం కందికొండ స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్… కురవి మహబూబాబాద్, నవంబర్ 19. కురవి మండలం కందికొండ అ పై వెలసిన లక్ష్మీ సమేత నరసింహ స్వామివారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక శుక్రవారం సందర్శించారు. అర్చకులు వేద మంత్రాలతో కలెక్టర్ను స్వాగతించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి పూజలు నిర్వహించారు దర్శనానంతరం కలెక్టర్ జాతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో కందికొండ పై నుండి ప్రకృతిని వీక్షించారు.…