ప్రచురణార్థం మహబూబాబాద్, ఫిబ్రవరి -06: జిల్లాలో మంజూరైన డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, అదేవిధంగా డబల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితాను వేగవంతం గా చేపట్టాలని కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఐ.డి.ఓ.సి లోని చాంబర్ లో రడబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉన్న లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా వేగవంతంగా…
మంజూరైన డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక.
