Category: Mahabubabad-What’s Happening

ప్రచురణార్థం మహబూబాబాద్ జనవరి 24. ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 18 సంవత్సరంలు నిండిన కొత్త ఓటర్లకు ఏ పిక్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని 80 సంవత్సరములు దాటిన వృద్ధ ఓటర్లను సన్మానించడం జరుగుతుందన్నారు. అలాగే ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందన్నారు.

*జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ –  శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.*

తేది:: 19 -01-2023న *మహబూబాబాద్ జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.* మహబూబాబాద్ జిల్లాలో మంత్రి గారి పర్యటన వివరాలు. *ఉదయం 9-00 గం. లకు మహబూబాబాద్ పట్టణంలో గుమ్ముడూరు మండల ప్రజాపరిషత్ స్కూల్, వార్డు నెం. 13, UPHC లో ప్రారంభిస్తారు* *అనంతరం ఉదయం 10 గంటలకు, కురవి మండలం ZPHS స్కూల్ లో ప్రారంభిస్తారు* *అనంతరం కురవి…

ప్రచురనార్థం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా లోని గిరిజన భవనంలో ఉదయం 10 గంటలకు “వికలాంగుల దినోత్సవ” సంబరాలను జరుపుతున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ దివ్యాంగుల సంక్షేమ అధికారిని నర్మద తెలిపారు. కావున జిల్లా కమిటీ సభ్యులు, జిల్లాలో ని వికలాంగుల సంక్షేమ రిజిస్టర్ సంఘాల ప్రతినిధులు, వికలాంగుల సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు సకాలంలో హాజరై దివ్యాంగుల దినోత్సవ వేడుకలను జయప్రదం చేయవలసిందిగా…

రేపు (10.01.2022) మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించి కింది కార్యక్రమాలకు హాజరు కానున్న *రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*. 1. ఉదయం 9 గంటలకు బయ్యారంలో స్థానిక కార్యక్రమానికి హాజరు. 2. ఉదయం 10.30 గుంజెడు ముసలమ్మ ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం మంజూరైన అక్కడి పనుల పర్యవేక్షణ. 3. మధ్యాహ్నం 12.30 గంటలకు పునుగొండ్లలో పగిడిద్ద రాజు ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం…