Category: Mahabubnagar

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల ఆలనా, పాలన వారి భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి సంరక్షకుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలతో, వారి సంరక్షకులతో సమావేశమయ్యారు. కోవిడ్ మహమ్మారి కారణంగా జిల్లాలో సుమారు 14 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోగా, ప్రభుత్వం వారికి ప్రతి నెల 4 వేల రూపాయలు చొప్పున…

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల పట్టాలను ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోడు భూముల పై నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పోడు భూముల పట్టాలకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి అన్ని దరఖాస్తులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుల దారులకు పోడు భూముల పట్టాలు ఇవ్వటం…

@ ఫిబ్రవరి 1 న మన ఊరు- మన బడి పాఠశాలల ప్రారంభం @ పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మన ఊరు-మన బడి కింద పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1 న ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. సోమవారం ఆయన ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా నూతన కలేక్టర్ కార్యాలయంలో ప్రజల వద్దనుండీ ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం 86 మంది పిర్యాదుదారులు…

@ అభివృద్ధిలో గ్రామాలు పట్టణాలతో పోటీపడుతున్నాయి @ విలీన గ్రామాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామాలు సైతం పట్టణాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి, లక్ష్మణ్ నాయక్ ,నీలి నాయక్ తండాలలో సుమారు…

@ ఈ నెల 26 న నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు @ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నూతన కలెక్టరేట్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు. ఈ నెల 26 న 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పాలకొండ సమీపంలోని నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు రెవిన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు ఒక ప్రకటనలో తెలిపారు. 26 న ఉదయం…

@ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మహబూబ్ నగర్ నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్తు వరకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ర్యాలీలో బైక్ నడుపుతూ జిల్లా పరిషత్తు చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహిస్తున్న…

అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ, జడ్చర్ల పోలేపల్లి సెజ్ లోని ఎస్ వి కె ఎం పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా అగ్ని ప్రమాదాల నివారణ పై ఏర్పాటు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వంటగదులలో,…

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలు సమర్పించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మండల, గ్రామస్థాయిలో కూడా ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని…

@ సమిష్టి కృషితో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలి @ జిల్లాలో కంటి వెలుగుకు ప్రజలనుండి మంచి స్పందన-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత పాలమూరు కమ్యూనిటీ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి…

@ ఏనుగొండ బస్తి దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరం లో మాక్ డ్రిల్ ను పరిశీలించిన -జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు @ కంటి వెలుగు వైద్య శిబిరాలలో అన్ని సౌకర్యాలు ఉండాలి @ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలి -జిల్లా కలెక్టర్ ఈనెల 19 నుండి నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి గుర్తించిన కంటి వెలుగు శిబిరాలలో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం సౌకర్యాలు ఉండాలని జిల్లా కలెక్టర్…