Category: Mahabubnagar-Press Releases

@డెంగ్యూ వ్యాధి పై ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించండి-జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మహబూబ్ నగర్ లోని జిల్లా పరిషత్ మైదానం వద్ద డెంగీ వ్యాధి పై అవగాహన కై ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ వ్యాధి సోకకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా వారిని జాగృతం చేయాలని, వారం రోజులకు ఒకసారి ఇంటిలో ఉండే నీటిని బయట పారబోసే విధంగా…

@ మినీ ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్,సస్పెన్షన్ బ్రిడ్జ్, నెక్లెస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి .రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్. ట్యాంక్ బండ్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్ ,సస్పెన్షన్ బ్రిడ్జి,నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ…

@తెలంగాణ కు హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యం @ గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించాలి @ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ,నదులు, వాగుల గట్లపై పెద్ద ఎత్తున సంపద వనాలు పెంచాలి @ ప్రతి మండలంలో 5 సంపద వనాలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు 2022 సంవత్సరంలో జిల్లాలో తెలంగాణ కు హరిత హారం కార్యక్రమంలో చేపట్టనున్న ప్రణాళిక పై జిల్లా కలెక్టర్…

@ఇప్పటివరకు జిల్లాలో 30368 మె. టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు @రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు అన్ని కొనుగోలు కేంద్రాలలో ఎక్స్ ట్రా టార్పాలిన్ల ఏర్పాటు @ గన్ని బ్యాగులకు ఎలాంటి కొరత లేదు @కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటివరకు 29904 మె. టన్నుల ధాన్యం మిల్లులకు తరలింపు-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు @నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందండి-రైతులకు పిలుపు రైతులు…

@ఇంటర్ పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి @ పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్ష ల సందర్బంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తో కలెక్టర్ మాట్లాడుతూ…

@ట్యాంక్ బండ్ పూడికతీత పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు . సోమవారం సాయంత్రం అయన ట్యాంక్ బండ్ పూడికతీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్ లో రామయ్య బౌలి వైపునుండి చేపట్టిన పూడికతీత పనులు, అలాగే స్టేడియం వెనుక వైపున చేపట్టిన పూడికతీత పనులు, బండు విస్తీర్ణం, రోడ్డు…

రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి కొలువుల కుంభమేళ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్ పో ప్లాజా లో శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణం వేగంగా రూపురేఖలు…

ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష వెయ్యి 16 రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు . శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ లో మహబూబ్ నగర్ నియోజక వర్గానికి సంబంధించి సుమారు 600 మంది కల్యాణ లక్ష్మి, షాదీ…

View Post దళితుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు,సూచనల మేరకు దళిత బంద్ యూనిట్ల గ్రౌండింగ్ ను వేగవంతం చేయడంతో పాటు,జిల్లాలో దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించరేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ,ఇందులో భాగంగానే దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో దళిత సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక…

@ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి – సంరక్షించండి @మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువు ను అందిస్తాయి -జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో,జిల్లాలో అడవుల శాతం పెరిగిందని, చెట్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవాళికి ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పోసే కార్యక్రమం లో భాగంగా ఈ శుక్రవారం…