యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులు చూపాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామం, దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామాలలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని, వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుదని తెలిపారు. తప్పనిసరిగా వరి సాగు జే రైతులు సంబంధిత…
Category: Mancherial-Photo Gallery
ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకునేలా చర్యలు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని నెన్నెల మండలం నార్వాయిపేట, చిత్తాపూర్ వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా మండలంలోని సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, వ్యాక్సిన్ పంపిణీలో…
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోకళ్ళికేరి
యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షైట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగదని, ఈ విషయాన్ని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని, వరి మాత్రమే సాగు…
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వయస్సు అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకొని సహకరించాలని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లాలోని లక్షైట్టిపేట మున్సిపల్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 95 శాతం పూర్తి అయిందని, రెండవ డోసు టీకా…
రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
రైతుల ఆర్థిక, సంక్షేమ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రెతువేదిక భవనంలో మ్యాట్రిక్స్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్‌ఫామ్ సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సారి వరి సాగు చేస్తున్న రైతులు అధిక లాభాలు గడిస్తున్న ఆయిల్‌ఫామ్ సాగుపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు…
కుటుంబ సంక్షేమం కోసం నియంత్రణ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో తాత్కాలిక, శాశ్వత పద్దతులలో కుటుంబ నియంత్రణ ఎంతో దోహద పడుతుందని, ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కుమ్రo బాలుతో కలిసి కుటుంబ నియంత్రణలో వ్యాసక్టమీ పక్షోత్సవాలులో భాగంగా సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా మొదటి విడతలో ఈ…
డ్రాలో గెలుపొందిన వారు రుసుము సకాలంలో చెల్లించి లైసెన్స్ పొందాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021-23 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన మద్యం షాపుల కేటాయింపు కొరకు చేపట్టిన (డా కార్యక్రమంలో షాపులు దక్కించుకున్న వారు సకాలంలో సంబంధిత రుసుము చెల్లించి లైసెన్స్ పొందాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్దులో గల పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో నూతన మద్యం షాపుల కేటాయింపు కొరకు చేపట్టిన డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్ సహాయ కమీషనర్, ప్రత్యేక అధికారి అనిల్‌కుమార్‌రెడ్డి, ఎక్సైజ్ పర్యవేక్షకులు నరేందర్‌తో కలిసి నిర్వాహకులను…
ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలి : ఓటర్ల జాబితా పరిశీలకులు అహ్మద్ నదీమ్
ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 కార్యక్రమం సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించి ఓటరు జాబితా ఎలాంటి తప్పులు దొర్లకుండా తయారు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ కమీషనర్, మంచిర్యాల జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు అహ్మద్ నదీమ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి రాజస్వ…
జిల్లాలోని అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
అధికారులు, ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కమిటీ సభ్యులు చట్టంపై ప్రజల్లో పూర్ణి స్థాయి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో డి.సి.పి. ఉదయ్‌కుమార్‌తో కలిసి ఎ.సి.పి.లు, రాజస్వ మండల అధికారులు, ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.…
పరిశ్రమల దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలో జెత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపన కొరకు చేసుకున్న దరఖాస్తులను నిర్జీత గడువులోగా పరిశీలించి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో టి.ఎస్-ఐపాస్ ద్వారా వివిధ శాఖలు అందజేయు అనుమతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి టి.ఎస్. -ఐ.పాస్ ద్వారా…