Category: Medchal

కీసరగుట్ట శివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని  మేడ్చల్ – మల్కాజిగిరి  జిల్లా కీసర మండలంలోని కీసర గుట్ట (కేసరగిరి క్షేత్రం)  శ్రీరామలింగేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలను వైభోవేతంగా నిర్వహించాలని ఈ విషయంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మహాశివరాత్రి సందర్భంగా ఈనెల…

పోలీసుల గౌరవ వందనం… అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ఎంతో ముందంజలో ఉందని… మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శామీర్పేటలోని నూతన కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన…

గణతంత్ర దినోత్సవానికి కలెక్టరేట్​ ఆవరణలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి, వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి, మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో గురువారం జరగనున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం శామీర్​పేట కలెక్టరేట్​ ఆవరణలో 74వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి జిల్లా రెవెన్యూ…

జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలు, ప్రజాస్వామ్య దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఈ విషయంలో ప్రతి యువతీ, యువకులు తప్పకుండా తమకు సంబంధించి ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి…

జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి, కీసర చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో రవి, కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ, అమరవీరులస్తూపం వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ, బుధవారం 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసరలోని అమరవీరులస్తూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు…

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి, గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి, గణతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో శామీర్పేటలోని నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించాలని ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో తమ బాధ్యతలను నిర్వర్తించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని…

జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి 77 వినతులు, ఫిర్యాదులు, జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా నుంచి వచ్చిన ప్రజలకు సంబంధించి ఆర్జీలు, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా…

. ఇట్టి పరీక్షకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం అభ్యర్థులు 16,214 మంది దరఖాస్తు చేసుకున్నారు అని తెలిపినారు పరీక్షలకు హాజరగు అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్ లోడ్ లో ఫోటో అస్పష్టంగా వచ్చినా, కనిపించనంత చిన్నగా వచ్చినా, ఫోటో లేకుండా , సంతకం లేకుండా వచ్చినా అభ్యర్థులు తమ వెంట 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించుకొని తగు హామీ పత్రం తో పరీక్షా హాల్ ఇన్విజిలేటర్ కు అందించాలని…

రాష్ట్రంలో కంటి ఇబ్బందులతో బాధపడకూడదనే కంటివెలుగు కార్యక్రమం, కంటివెలుగు కార్యక్రమంతో దేశంలోనే చారిత్రక నిర్ణయం తీసుకొని చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు, మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి, జవహర్​నగర్​లో రెండో దశ కంటివెలుగును ప్రారంభించిన రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రతినిత్యం వారి బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ పరితపిస్తుంటారని అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రజలు…