Category: Medchal-What’s Happening

    పత్రిక ప్రకటన–2 తేదీ : 16–08–2022   మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మందితో జాతీయ గీతాలాపన సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సామూహిక…

పత్రిక ప్రకటన తేదీ : 16–08–2022 ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు రక్తదాన శిబిరాలకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాల గుర్తింపు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఐదు కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం…

పత్రిక ప్రకటన తేదీ : 15–08–2022 సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పనులు ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అన్నీ పూర్తి చేయాలి ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ హరీశ్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో షామీర్పేటలోని అంతాయిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్న నేపథ్యంలో పనులు ఏమాత్రం పెండింగ్‌లో…

పత్రిక ప్రకటన తేదీ : 15–08–2022 నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అధికారులందరూ బాధ్యతాయుతంగా ఉండాలిఅధికారులకు అప్పగించిన పనులను వారు పకడ్భందీగా చేపట్టాలిఅధికారుల సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నందున అందుకు అవసరమైన పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని ఈ విషయంలో అధికారులందరూ వారికి అప్పగించిన బాధ్యలను సమర్ధవంతంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ హరీశ్…

పత్రిక ప్రకటన–1 తేదీ : 15–08–2022   ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డిపోలీసుల గౌరవ వందనం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు ప్రధానంమేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచామని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం 76వ…

పత్రిక ప్రకటన తేదీ : 14–08–2022 ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపన ప్రతిచోటా నిర్వహించాలి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు పాఠశాలల్లో బెల్స్, ఇతర…

పత్రిక ప్రకటన తేదీ : 14–08–2022 ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలు చీర్యాల క్రీడామైదానంలో బాణాసంచా పేల్చి సంబరాలు సంబరాల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్​, లింగ్యానాయక్, అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచన మేరకు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం చీర్యాల క్రీడా మైదానంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ మాట్లాడుతూ……

పత్రిక ప్రకటన తేదీ : 13–08–2022 స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలి గాంధీ స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినింపారు ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు ఫ్రీడమ్ కప్ ర్యాలీలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని మహాత్మాగాంధీ ఉద్యమానికి స్ఫూర్తినింపిన ప్రధాత అని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం కీసర కలెక్టరేట్ ఆవరణలో…

పత్రిక ప్రకటన–3 తేదీ : 13–08–2022 ========================================== ఈ నెల 14న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారుల ప్రదర్శన సాయంత్రం జిల్లా కేంద్రాల్లో బాణాసంచా వేడుకలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 14న ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారధి సమన్వయంతో జానపద కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు జానపద కళాకారుల ప్రదర్శనను జిల్లా, నియోజకవర్గ…

పత్రిక ప్రకటన తేదీ : 13–08–2022 స్వాతంత్ర్య దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కీసర కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలను కీసర కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా…