Category: Mulugu

బుదవారం కొండాయి గ్రామంలో  మిని మేడారం జాతర   సందర్భoగా గిరిజనుల ఆరాధ్య దైవమైన గోవిందరాజు నాగులమ్మల జాతర  అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ,సత్యవతి రాథోడ్ జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, పిఓ  అంకిత్,  ఎస్పీ  గౌస్ ఆలం లతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగామంత్రికి పూజారులు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ బద్ధంగా డోలు సన్నాయి మేళాలతో ఘన స్వాగతం పలికారు. జాతరకు వచ్చే భక్తులకు ఫస్ట్ ఎడ్ చికిత్స కై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు దొడ్ల గ్రామం లోని సారలమ్మ తల్లిని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్…

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది.  మొదటి విడుత లో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలు మోడల్ పాఠశాల అభివృద్ధి చేస్తాం.  రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం.  నూతన శోభతో నిర్మించబడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన   రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని మన ఊరు మనబడి కార్యక్రమం కింద నూతనంగా నిర్మించబడిన ప్రాథమిక పాఠశాల (ఇంగ్లీష్ మీడియం)భవనాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకితం ఎస్పీ గౌస్ ఆలం లతో…

సరి కొత్తగా సర్కార్ పాఠశాలలు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 13 పాఠశాలలు  1. 19 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన  పాఠశాల భవనాలు, కార్పొరేటర్ ను తలపించేలా మొదటి విడత పాఠశాలలు గ్రామాలకే తలమానికంగా ఉన్న సకల వసతుల నాణ్యమైన చదువులు కోసం నేడు ముస్తాబైన మన ఊరు మనబడి పాఠశాలలు.

నాడు అరకొర వసతులతో సర్కారు బడులు, నేడు సకల వసతులు సరికొత్త రూపురేఖలతో కార్పొరేట్ ధీటుగా మన ఊరు మన బడి తో సరికొత్త హంగులను అధ్ధుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 125 ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశలో ఎంపిక కాగా నేటి వరకు 13 పాఠశాలలు సర్వంగ సుందరంగా ముస్తాబైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి ద్యేయంగా విద్యార్థులకు పాఠశాల…

ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం,  గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  *పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలి  *అర్హులందరికీ తప్పనిసరిగా పోడు పట్టాల పంపిణీకి చర్యలు  *రాష్ట్ర వ్యాప్తంగా 12.81 లక్షల ప్రజలకు కంటి పరీక్షలు, 2.94 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ  *పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ  *ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో మన ఊరు మనబడి ప్రారంభం  *పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు మన బడి, టీచర్ల బదిలీలు, తదితర అంశాల పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో కంటి వెలుగు, మన…

ప్రజల ఆర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వైవి గణేష్ తో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (23 ) దరఖాస్తులు రాగా భూ సంభందిత రెవెన్యూ సమస్యలు(13) , ఇతర శాఖలకు సంబంధించి (10) అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రజావాణి దరఖాస్తులను…

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా  (గాంధీ వర్ధంతి )ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్  ఎస్. కృష్ణ ఆదిత్య రెండు నిమిషాల పాటు మౌనం వహించి అమరులను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్, డిఆర్ఓ రమాదేవి, జిల్లా పరిషత్ సీఈవో ప్రసూనరాణి, ఏ టి డి ఓ దేశిరామ్, డి ఎం హెచ్ ఓ అల్లం అప్పయ్య, జిల్లా పంచాయతీ అధికారి, కె వెంకయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి, గౌస్ హైదర్, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి పి భాగ్యలక్ష్మి, డీ డబ్ల్యు ఓ ఈపీ ప్రేమలత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ…

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియపై హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి దేవసేన.  జిల్లా కలెక్టేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా విద్యాశాఖ అధికారి పానిని తదితరులు

పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు *ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు *మన ఊరు మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి *టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ** రాష్ట్రంలో…

మన ఊరు – మన బడికి సంబంధించిన పనుల్లో ఏమాత్రం  నిర్లక్యం వహించకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.

శుక్రవారం ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల యొక్క నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి 10 రోజుల్లో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు.ఈ…

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

[11:56 am, 26/01/2023] Rafik. Sir Apro Mulugu: 74వ భారత గణతంత్ర దినోత్సవం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బాసాని లక్ష్మీనారాయణ ను సన్మానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల జిల్లా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీలు గెలుపొందిన విజేతలకు కలెక్టర్…

ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి :: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధంలాంటిదని, ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో స్వీప్ ఆధ్వర్యంలో 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,…