Category: Mulugu-What’s Happening

  వార్త ప్రచురణ: ములుగు జిల్లా: నవంబర్2, (మంగళ వారం) జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య మంగళవారం రోజున వెంకటాపూర్ మండలం లోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రం యొక్క స్థితిగతులు తో పాటు సిబ్బంది వివరాలు వారి యొక్క విధి నిర్వహణ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధులకు గైరజర్ అయిన స్టాఫ్ నర్స్  ఉషారాణికి ఒక్కరోజు వేతనం కట్ చేయుటకు ఆదేశాలు జారీ…

వార్త ప్రచురణ ములుగు జిల్లా: నవంబర్-2, (మంగళవారం) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సారధ్యంలో మంగళ వారం నాడు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి రేణుక పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అధిక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఆరు లక్షల 70 వేల గ్రామాల్లోని ప్రజలకు దేశ వ్యాప్తంగా 40 రోజుల పాటు…

వార్త ప్రచురణ :2 ములుగు జిల్లా : శనివారం 30 అక్టోబర్ : ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్సు లో పోడు భూముల మరియు అటవీ సంరక్షణ పై అఖిల పక్షం సమావేశం శనివారం రోజున జరిగినది. ఈ కార్యక్రమానికి స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎంపి కవిత ,ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూర్య, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గార్లు…

వార్త ప్రచురణ : ములుగు జిల్లా : శనివారం 30 అక్టోబర్ : సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ను ఘనంగా నిర్వహిద్దామని, వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా పొందే విధంగా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ గారు కోరారు. గత జాతరలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత మెరుగ్గా పని చేయాలన్నారు.…

వార్త ప్రచురణ… శుక్రవారం రోజున 29-10-2021. జిల్లా అధికారులకి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపిడిఓ, ఎంపీఓ,స్పెషల్ ఆఫీసర్స్  కి జిల్లా అభివృద్ది పనుల పైన అవగా హన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సి నేషన్, పౌష్ఠిక ఆహారం లోపం , సాని టేషన్ , కమ్యూనిటీ టాయ్ లెట్స్ నిర్మాణం, rofr చట్టం, పంచాయితీ రాజ్ చట్టం , పైన అవగాహన సదస్సును డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాలు లో శుక్రవారం నాడు బాల…

  ప్రచురణార్థం ములుగు జిల్లా : అక్టోబర్ 22 ( శుక్రవారం ) పొడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం రోజున ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొoగ్దు, సిఎం ఓఎస్డి ప్రియాంక వర్గిస్ , పి సి సి…

  ప్రచురణ* ములుగు జిల్లా అక్టోబర్ 21( గురువారం ) తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయటంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక ఈశా న్య అభివృద్ధి శాఖా మాత్యులు జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రోజున ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు మొట్టమొదటి సారి జిల్లాకు విచ్చేసిన మంత్రివర్యుల కు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్…

* ప్రచురణార్థం * ములుగు జిల్లా సెప్టెంబర్ 23( గురువారం ) గిరిజన అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు అందాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు గురువారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రాజెక్టు అధికారి విధుల్లో భాగంగా ఏటూరునాగారం ఐ టి డి ఎ ను సందర్శించి గిరిజన అభివృద్ధి పథకాలపై అధికారులతో శాఖల వారీగా సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వార్త ప్రచురణ తేది: 23-09-2021 ములుగు జిల్లా (ఏటూరు నగరం)     వ్యవసాయ శాఖ అధ్వర్యంలో గురువారం రోజున  ఏటూరు నగరం ఐటి డిఎ కార్యాలయం  లో  ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్) కమిటీ తో సమావేశం  జరిగింది. ఈ కార్యక్రమానికి   జిల్లా కలెక్టర్ ఎస్.  కృష్ణ ఆదిత్య రైతులనుద్దేశించి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యత తో అధిక దిగుబడి పంటలు పండించుటలో  వ్యవసాయ అధికారులు రైతులకు  అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ అనుబంధ  ఆధారిత…

వార్త ప్రచురణ తేదీ.21.09.2021 ములుగు జిల్లా జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియo లో మంగళ వారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా లో వ్యాక్సినేషన్ డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని,ఈ కార్యక్రమంలో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని…