Category: Nagarkurnool

మన ఊరు మనబడి పనుల పురోగతిని పెంచాలి – అదనపు కలెక్టర్ -మను చౌదరి

మన ఊరు మనబడి పనుల పురోగతిని పెంచాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ మనూ చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మనబడి పనుల పురోగతి, ఎఫ్టిఓల జనరేట్, మోడల్ స్కూల్స్ పనుల పురోగతి, తదితర అంశాలపై విద్య, ఇంజనీర్ శాఖల అధికారులతో…

విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యానందించాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి

దేశానికే ఆదర్శం మన పాఠశాలలు – ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత ఏది? – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, బడి పిల్లల భవితకు బంగారు బాటలు వేయాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మ‌న ఊరు-మ‌న బ‌డి, ‘మన బస్తీ-మన బడి’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి అన్నారు. బుధ‌వారం…

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన  పోడు భూమి రైతులకు  పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన  పోడు భూమి రైతులకు  పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.  సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణం, దేవాదాయ  శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తో కలిసి విడియో కాన్ఫరెన్స్ నుర్వహించి సూచనలు జారీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఎస్సి…

ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన – అదనపు కలెక్టర్ మోతిలాల్

పత్రికా ప్రకటన. తేది:30.01.2023, నాగర్ కర్నూలు. ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన – అదనపు కలెక్టర్ మోతిలాల్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదు దారుల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ మోతిలాల్ జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో ఆయన ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అధికారులతో కలిసి ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాల సమర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరం.

ప్రచురణార్థం తేది 30-1-2023 నాగర్ కర్నూల్ జిల్లా. గా మారింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 50 కంటి వైద్య బృందాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శిబిరానికి వచ్చే వారికి కంటి పరీక్షలు నిర్వహించి దగ్గర చూపు అద్దాలు అయితే వెంటనే ఇచ్చి పంపుతున్నారు. అదే దూరం చూపు సమస్య లేదా దగ్గర దూరం సమస్యలు ఉన్నవారికి వారి పూర్తి వివరాలకు తీసుకొని వారికి సరిపడా…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరంగా మారింది.

ప్రచురణార్థం తేది 30-1-2023 నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరంగా మారింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 50 కంటి వైద్య బృందాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శిబిరానికి వచ్చే వారికి కంటి పరీక్షలు నిర్వహించి దగ్గర చూపు అద్దాలు అయితే వెంటనే ఇచ్చి పంపుతున్నారు.…

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎలాంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి అయ్యేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

పత్రిక ప్రకటన తేది: 27-1-2023 నాగర్బకర్నూల్ జిల్లా సూచించారు. శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిలా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి పై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బడిలీలు పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో స్పెషల్ మెడికల్ బోర్డు పెట్టుకొని 30వ తేదీ లోగా మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన…

ఎందరో  మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాత్రంత్ర్యాన్ని పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమోదకరమైన రీతిలో ఫలాలు అనుభవించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్  ఆధ్వర్యంలో  రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 26-1-2023 నాగర్ కర్నూల్ జిల్లా. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాత్రంత్ర్యాన్ని పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమోదకరమైన రీతిలో ఫలాలు అనుభవించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ…

రాజ్యాంగం ద్వారా  ప్రతి ఓటరుకు  కల్పించిన ఓటు  హక్కును సద్వినియోగం చేసుకోవడం  బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ -పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 25-1-2023 నాగర్ కర్నూల్ జిల్లా. రాజ్యాంగం ద్వారా ప్రతి ఓటరుకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ఉయ్యాలవాడ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యతను వారి బాధ్యతను వివరించి చెప్పారు. భారత…

భారత భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యత బాలికల భుజాల పైన ఉన్నది- లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి- జి.సబిత

పత్రికా ప్రకటన, తేదీ: 24-01- 2023, నాగర్ కర్నూల్ జిల్లా. భారత భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యత బాలికల భుజాల పైన ఉన్నది- లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి- జి.సబిత అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ బాలికల జూనియర్ కళాశాల పరిధిలో హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ భారత తొలి మహిళా…