Category: Nagarkurnool-Press Releases

కుల వృత్తుల, పాడి రైతుల అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి – తల్లోజు ఆచారి

కుల వృత్తుల, పాడి రైతుల అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి – తల్లోజు ఆచారి జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ప్రధానమంత్రి జీవన్ బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాలను నిర్బంధంగా అమలు పరచాలి   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కులాలకు అందించే ఆర్థిక మద్దత్తు పథకాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఉద్బోదించారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని…

పేదింటి బాలికలకు ఉన్నత విద్యే లక్ష్యం

బాలిక విద్యకు భరోసా కేజీబీవీల్లో ఎంసెట్ శిక్షణ పేదింటి బాలికలకు ఉన్నత విద్యే లక్ష్యం నాగర్ కర్నూలు జిల్లాలో 20 కేజీబీవీలు,తొమ్మిది ఇంటర్‌ కళాశాలలు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్స్ లోను ప్రతిభ చాటుతున్న విద్యార్థినిలు ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి తెచ్చయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కార్పొరేట్‌ స్థాయి హంగులతో తీర్చిదిద్దిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలతో పేదవర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యింది. అందనంత దూరంగా ఉన్న కార్పొరేట్‌ స్థాయి…

కొత్తగా మంజూరు అయిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లను ఆదేశించారు

కొత్తగా మంజూరు అయిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లను ఆదేశించారు.  బుధవారం సాయంత్రం ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ 330 బెడ్ ల పెంపుకై చేపడుతున్న అదనపు నిర్మాణాలతో పాటు వైద్య కళాశాల…

అదనపు కలెక్టర్ రెవెన్యూ విధులు నిర్వహిస్తూ   జిల్లా నుండి ఇటీవలే సిద్ధిపేటకు బదిలీ పై వెళ్లిన  -అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

అదనపు కలెక్టర్ రెవెన్యూ విధులు నిర్వహిస్తూ జిల్లా నుండి ఇటీవలే సిద్ధిపేటకు బదిలీ పై వెళ్లిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల తరపున బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా ఒక మంచి అనుభవజ్ఞుడైన అధికారిని కోల్పోయిందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ బాధ్యతలను ఎంతో…

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి

జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి జిల్లాలో మహిళా హక్కుల పై చర్చించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో మహిళా హక్కుల కొరకు జరుగుతున్న కృషిని వివరించారు. మహిళల మరియు బాలల హక్కుల పరిరక్షణకు స్త్రీ మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కృషి జరుగుతుందని సెర్ప్ ద్వారా…

ఆడ, మగ అని తేడా లేకుండా పిల్లలను పెంచాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది – రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్

ఆడ, మగ అని తేడా లేకుండా పిల్లలను పెంచాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది – రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్ బాల్య వివాహాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిర్వహిస్తున్నారు – జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మహిళలకు చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రతి తల్లి  ఆడ, మగ అని తేడా లేకుండా…

మన ఊరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని  సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మన ఊరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యా, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి మన ఊరు మన బడి కార్యక్రమ అమలు పై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలను సమకూర్చుకునెందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. పాఠశాలలకు నీటి వసతితో…

జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో ఆదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫంక్షన్ హాల్, వైన్ షాపులతో పాటు వివిధ వ్యాపార దుకాణాల్లో 75 మైక్రాన్ ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వ్యాపార దుకాణాలు, వైన్ షాపులు, ఫంక్షన్…

ఉపాధి’లో కూలీల సంఖ్యను పెంచాలి – జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్

ఉపాధి’లో కూలీల సంఖ్యను పెంచాలి – జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్  గ్రామీణ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో గ్రామీణ అభివృద్ధి అధికారులతో ఉపాధిహామీ కూలీలు, పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు, గ్రామాల్లో చేపడుతున్న తదితర పనుల్లో ఉపాధి కూలీలకు…

రైతు పంట నూర్పిడి కల్లాల నిర్మాణాలను వేగవంతం పూర్తి చేయండి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి

రైతు పంట నూర్పిడి కల్లాల నిర్మాణాలను వేగవంతం పూర్తి చేయండి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి రైతు పంట నూర్పిడి కల్లాల నిర్మాణాలను రానున్న 20 రోజుల్లో పూర్తి చేయాలనీ స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ తేజ కన్వెన్షనల్ లో  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట కల్లాల నిర్మాణాల పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్…