Category: Nagarkurnool-What’s Happening

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఊరి బడి దశ మారనున్నది

ప్రభుత్వ బడులకు మహర్దశ నాగర్ కర్నూలు జిల్లాలో మన ఊరు.. మన బడి’కి మొదటి విడతలో 35% పాఠశాలలు ఎంపిక సర్కారు స్కూళ్లలో 12 రకాల మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత జిల్లాలో ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఇంజనీరింగ్ శాఖలకు 290 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు నిధుల అంచనా నివేదికలు సమర్పించే లా జిల్లా కలెక్టర్ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఊరి బడి దశ మారనున్నది విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం…