Category: Nalgonda-Press Releases

నల్గొండ,మే 14.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని నిడమ నూరు,పెద్ద వూర,గుర్రం పోడ్ మండలం లకు చెందిన 19 మంది లబ్ది దారులకు దళిత బందు పథకం కింద యూనిట్ లు మంజూరు పత్రాలు రాష్ట్ర ఐ.టి.,పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.అర్ అంద చేశారు.శనివారం హలియా పట్టణం లో హలియా, నంది కొండ మున్సిపాలిటీ లలో 56 కోట్ల రూ.లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.సభ…

నల్గొండ జిల్లా పెద్దవుర మండలం సుంకిషాల వద్ద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రజల  తాగు నీటి అవసరాలను తీర్చేందుకు  శాశ్వత పరిష్కారం గా, జలమండలి  ఆధ్వర్యంలో  రూ.1450 కోట్ల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న భారీ ఇన్ టెక్ వెల్ ,పంపింగ్ స్టేషన్  పనులకు  రాష్ట్ర ఐ.టి. పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహమూద్ అలీ, సబిత ఇంద్రా రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ , మల్లా…

నాగార్జున సాగర్, మే 14. నంది కొండ లో(నాగార్జున సాగర్ ) లో ఏర్పాటు చేసిన బద్ధ వనం ను  ప్రపంచ స్థాయిలో అద్భుతంగా,ప్రముఖ బౌద్ధ క్షేత్రం గా,అన్ని హంగు లతో ఆకర్ష నీయంగా అభివృద్ధి చేయుటకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐ. టి.,పురపాలన,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి క్రె. తారక రామారావు అన్నారు.శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో రాష్ట్ర ఐ. టి.పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు బుద్ధవనం ను మంత్రుల తో…

  హలియా, పెద్ద వూర,నందికొండ, మే 11.నాగార్జున సాగర్ నియోజక వర్గం లోని హాలియా,నంది కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శంఖు స్థాపన ల నిమిత్తం ఈ నెల 14 న రాష్ట్ర ఐ.టి., పురపాలక,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ల పర్యటన సమాచారం తో హలియా పట్టణం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించారు.బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్…

నాగార్జున సాగర్ నియోజక వర్గం లోని హాలియా,నంది కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శంఖు స్థాపన ల నిమిత్తం ఈ నెల 14 న రాష్ట్ర ఐ.టి., పురపాలక,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ల పర్యటన సమాచారం తో హలియా పట్టణం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించారు.బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల…

బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, దీన్ దయాల్ అంత్యోదయ యోజన – ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో 8432 మందికి స్వానిధి పథకం ద్వారా గతం లో రుణం మంజూరు చేయడం జరిగింది.అట్టి వీధి విక్రయ దారుల కుటుంబాలకు సంబంధిత మున్సిపాలిటీ మెప్మా రిసోర్స్ పర్సన్ల ద్వారా  సర్వే…

ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  కార్యాలయం లోని సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులు తమ సమస్యలకు సంబంధించి అందించిన దరఖాస్తులను  అదనపు కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు.  ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను  ప్రాధాన్యతతో…

సోమవారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మున్సిపల్ చైర్మన్ ఎం. సైది రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి, ఏజెన్సీ లతో కలిసి పరిశీలించారు. ముందుగా చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి లెవెలింగ్ పనులు వెంటనే పూర్తి చేసి మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు.పార్కు లో వివిధ రకాల మొక్కలను నాటడానికి ఆవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎంట్రన్స్…

*#నల్గొండ పట్టణం లో ఎస్.సి.బాలికల,బాలుర సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్* సంక్షేమ వసతి గృహాల ఆవరణ లో పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య చర్యలు చేపట్టి  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్.పి.రోడ్డులో గల ఎస్.సి బాలికల వసతి గృహం, సావర్కర్ నగర్ లో గల ఎస్.సి బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,…

శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,గీతాంజలి జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు  కల్పించిన  మౌలిక సదుపాయాలు,  భద్రతా ఏర్పాట్లు,సి. సి. కెమెరాల ఏర్పాటు, వైద్యం, 144 సెక్షన్ అమలు, జీరాక్స్ సెంటర్ ల మూసివేత తదితర విషయాలపై ఆరా తీసి  సంతృప్తి వ్యక్తం చేశారు.  జిల్లాలో  శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలకు 17206…