Category: Nalgonda-What’s Happening

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై, అమృత్ 2 కింద చేపట్టనున్న మురుగు నీటి పారుదల,మంచి నీటి సరఫరా పనుల పై నల్లగొండ శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, మున్సిపాలిటీ అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, ఏజెన్సీ లతో సమావేశం జరిపి అమృత్ 2 కింద చేపట్టనున్న యు.జి.డి, మురుగు నీటి…

నల్గొండ, మే 19, 2022 కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), హైదరాబాద్ కార్యాలయం ఎంపానెల్మెంట్ నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నాటిక, నృత్య నాటిక, వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్, కాంపొసిట్ బృందాలు, జానపద, సాంప్రదాయ, పౌరాణిక కళలు, మాజిక్, తోలుబొమ్మలాటలు, ఒగ్గుకథ, యక్షగానం, చిందు యక్షగానం, కోయ, ధింస, గోండు, లంబాడ తదితర కళారూపాలు ప్రదర్శించగల తెలంగాణ రాష్ట్రానికి…

సోమవారం సాయంత్రం పదవ తరగతి పరీక్షలు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లు,జిల్లా విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నా పత్రం తెరిచే గదిలో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, అదేవిధంగా పరీక్ష కేంద్రం బయట సైతం సిసి కెమెరా పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని…

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి పార్కు ప్రహారీ గోడ నిర్మాణం గురించి చర్చించారు. డ్రైనేజీ కాలువ పనులు కూడా చేయాలని అధికారులు, ఏజెన్సీలకు సూచనలు జారీ చేశారు. అనంతరం మర్రిగూడ బైపాస్ జంక్షన్ అభివృద్ధి పనులతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనున్నందున…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వారు స్వీకరించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను వారు ఆదేశించారు. ఈ ప్రజావాణి లో జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ, మే 2 :: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాటశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన వూరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి. హరీష్ రావు లు పిలుపునిచ్చారు. మన వూరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్…

రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు సంతాప సభకు హాజరై నివాళులు అర్పించిన ప్రముఖులు రాష్ట్ర ఐటి, పురపాలక,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు…

నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం నార్కట్ పల్లి లో చిరుమర్తి కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ అభివృద్ది పనుల పురోగతి : గతంలో ఆదేశించిన మేరకు ఏ యే పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. నల్లగొండ టౌన్ లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో ‘నల్లగొండ కళాభారతి ‘ సాంస్కృతిక కేంద్రాన్ని…

సమాచారం తో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెలిప్యాడ్,పక్కన సంతాప సభ ఏర్పాట్లు మంగళ వారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.హెలిప్యాడ్ వద్ద బ్యారి కేఁడింగ్,వి.ఐ. పి,భద్రత,విద్యుత్ సరఫరా పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ చంద్ర మోహన్, డి.ఈ. విద్యా సాగర్, ఆర్&బి ఈ ఈ నరేందర్ రెడ్డి,ఎం.పి.డి. ఓ.,తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు

1)వేస వేడి గాలులకు అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడు కోవడానికి 1.5 మీటర్ల చుట్టుకొలత దూరములో పాదు చివర మూడు వరసలు జనుములు నాటుకోవడం వల్ల 30 రోజుల్లో ఎదిగి సూక్ష్మ వాతావరణం (micro climate) ఏర్పడి వేడి గాలులు నుంచి కాపాడుకొని మైక్రోక్లైమేట్ పాదులో ఏర్పడి మొక్కల ఎదుగుదలకు దోహద పడుతుంది. 2):అధిక ఉష్ణోగ్రత లకు ఆకు పత్రరంద్రాలు మూసుకొని భాష్పోచ్చేకం ఆగిపోయి నీరు మొక్కభాగాల్లో నిలిచిపోయి తదుపరి వంగిపోతాయి. దీని నివారణకు జనుములు/పచ్చి రొట్ట…